Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
పుదీనా ప్లేవర్ తో కూల్...కూల్ కాఫీ
Snacks
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్థాలు:
కాఫీ పౌడర్: 2
పంచదార: 4
పుదీనా ఆకులు: 4
ఐస్ క్యూబ్స్: కొన్ని
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాసు మంచి నీళ్ళు తీసుకొని, అందులో పంచదార, పుదీనా ఆకులను వేసి నీరు బాగా మరగనివ్వాలి.
2. కొద్ది సేపటి తర్వాత అందులో కాఫీ పౌడర్ వేసి రెండు నిమిషాలైన తర్వాత క్రిందికి దింపుకోవాలి.
3. ఇప్పుడు ఖాచిన పుదీనా వాటర్ చల్లారిన తర్వాత ఒక గ్లాస్ లోనికి వడగట్టుకొని, కొద్దిసేపు ఫ్రిజ్ లో ఉంచుకోవాలి.
4. ఒక గంట తర్వాత బయటకు అందులో తీసి ఐస్ ముక్కలు వేసి, పుదీనా ఆకులు గార్నిష్ చేసి కూల్ కూల్ గా సర్వ్ చేయాలి. అంతే మింట్ ఐస్డ్ కాఫీ రెడీ...
Comments
English summary
Mint Iced Coffee-Summer Special | పుదీనా ప్లేవర్ తో కూల్...కూల్ కాఫీ
Story first published: Tuesday, May 15, 2012, 15:20 [IST]
Other articles published on May 15, 2012



Click it and Unblock the Notifications