Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
మష్రూమ్(పుట్టగొడుగులు) పెప్పర్ ఫ్రై
Snacks
oi-Saraswathi N
By Sindhu

మష్రూమ్స్ (పుట్టగొడుగులు): 3cups
ఉల్లిపాయలు: 2
పచ్చిమిరపకాయలు: 6
మిరియాలు: 1tsp
జిలకర్ర: 1/2 tsp
నూనె: 4tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
పసుపు: 1/2 tsp
నిమ్మరసం: 2 tsp
కొత్తిమీర పొడి: 1tsp
కరివేపాకు పొడి: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా ఉప్పు కలిపిన వేడి నీటిలో మష్రూమ్స్‌ను అరగంటపాటు నానబెట్టాలి.
2. నూనెను వేడిచేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూడు నిమిషాలు వేయించాలి.
3. తరువాత మష్రూమ్స్, మిరియాలు పొడి, జిలకర్ర, పసుపు, కొత్తిమీర పొడి, కరివేపాకు పొడి వేయాలి. కొద్దిసేపటి తరువాత ఉప్పు కూడా వేసి బాగా వేయించాలి.
4. అలా పదినిమిషాలు ఉడికిన తరువాత మంట తగ్గించి, నిమ్మరసం వేసి బాగా కలిపి రెండు నిమిషాల తరువాత దించేయాలి. అంతే వేడి వేడి మష్రూమ్స్ పెప్పర్ ఫ్రై రెడీ. దీన్ని రోటీలతో, రైస్ తో కలిపి తింటే అద్భుతంగా ఉంటాయి.
Comments
Read more about: మష్రూమ్స్ ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి మిరియాలు పసుపు కొత్తిమీర కరివేపాకు నిమ్మరసం mushroom onions green chilli ginger garlic pepper turmeric curry leaves lime juice
Story first published: Friday, May 28, 2010, 15:10 [IST]
Other articles published on May 28, 2010



Click it and Unblock the Notifications