Latest Updates
-
నోరూరించే మామిడికాయ పచ్చడి..ప్రెషర్ కుక్కర్ లో అప్పటికప్పుడు ఈజీగా చేసేయండిలా.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బనానా లస్సీ.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త రకం ఉచ్చు.. మీ ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? -
పొద్దున్నే లేవగానే ఒళ్లంతా నొప్పులా? కండరాలు పట్టేస్తున్నాయా? ఆ వ్యాధులకు సంకేతమే! -
సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా..వైరల్ ఫిష్ ఫ్రై ఈజీగా ఇలా చేసేయండి -
బుద్ధ పూర్ణిమ ఈసారి ఎప్పుడొస్తోంది? బ్యాంక్ పనులు ఉన్నవారు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి! -
మేష రాశిలోకి బుధుడు: ఈ రాశులవారికి ఇక మాటల్లో పదును.. నిర్ణయాల్లో దూకుడు! -
కన్య, ధనస్సు, మీన రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉందో చూడండి! - బుధవారం, 29 ఏప్రిల్ 2026 -
గర్భిణీలు ఎండల వేళ ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం ఇప్పుడే తెలుసుకోండి
ఆనియన్ క్యాప్సికమ్-బ్రెడ్ పిజ్జా
Snacks
oi-Saraswathi
By Sindhu

ఉల్లిపాయలు: 4
బ్రౌన్ బ్రెడ్ పీసులు: 8
చీజ్: 250grm
క్యాప్సికమ్స్: 1
బట్టర్: 100grm
వెల్లుల్లి: 2
కట్ చేసిన టొమోటో కెచప్: 2tsp
బ్లాక్ పెప్పెర్: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. బ్రెడ్ పీసులను తీసుకుని గుండ్రంగా కత్తిరించాలి.
2. తరవాత దానిపైన టొమాటో కెచప్ పూయాలి.
3. ఇప్పుడు ఉల్లిపాయలు, వెల్లుల్లి, క్యాప్సికమ్‌లను సన్నని ముక్కలుగా కట్ చేసుకొని బ్రెడ్ మీద పరచాలి.
4. తరవాత ఛీజ్ ను కూడా సన్నగా తురిమి దాన్ని కూడా బ్రెడ్ పైన పరచి, బ్లాక్ పెప్పర్, ఉప్పు కూడా చల్లాలి.
5. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసులను మైక్రోవేవ్ ఓవెన్ లో పెట్టి బంగారు వర్ణంలోకి మారేదాకా వేయించి తీసేయాలి.
6. తరవాత వీటిమీద టొమోటో కెచప్ వేయాలి అంతే బ్రెడ్ క్యాప్సికమ్ పిజ్జా రెడీ.
Comments
Read more about: onion capsicum bread tomato black pepper ఉల్లిపాయ క్యాప్సికమ్ బ్రెడ్ టమోటో మిరియాల పొడి ఉప్పు
English summary
Onion-Capsicum Bread Pizza | ఆనియన్ క్యాప్సికమ్-బ్రెడ్ పిజ్జా
Story first published: Friday, January 13, 2012, 19:17 [IST]
Other articles published on Jan 13, 2012



Click it and Unblock the Notifications