Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
‘నందన’నామ ఉగాది శుభాకాంక్షలతో

కావలసిన పదార్ధాలు:
మైదాపిండి: 2cups
ఉప్పు : చిటికెడు
నూనె: 2tsp
పచ్చిశనగపప్పు: 2cups
బెల్లం తురుము: 2cups
పంచదార: 1/4 cup
పచ్చికొబ్బరి తురుము: 1cup
యాలకులపొడి: 1tps
తయారు చేయు విధానం:
1. మొదటగా పచ్చి శెనగపప్పు కొద్ది పలుకుగా, మెత్తగానూ ఉడికించాలి. తర్వాత నీళ్ళు వంపేసి అందులో బెల్లం తురుము, పంచదార, కొబ్బరితురుము కలిపి బాగా దగ్గరయ్యేవరకు తక్కువ మంట మీద అలాగే మగ్గనివ్వాలి.
2. ఇందులో యాలకులపొడి వేసి కలిపి చల్లారనివ్వాలి.
3. ఈలోగా మైదాపిండిలో ఉప్పు, నూనె వేసి కలిపి తగినన్ని నీళ్ళతో చపాతీపిండిలా మృదువుగా కలపాలి. దీన్నిఒక గంట నాననివ్వాలి.
4. ఇప్పుడు నానిన పిండిని చిన్న ఉండ తీసుకుని కొంచెం వత్తి మధ్యలో శనగపప్పు మిశ్రమాన్ని పెట్టి అన్నివైపులా మూసి ఉండ చేసుకోవాలి.
5. తర్వాత దీన్ని పలుచని చపాతీలా వత్తి పాన్ మీద రెండువైపులా నేతితో కాల్చాలి. అంతే పచ్చిశెనగపప్పు బొబ్బట్లు రెడీ...



Click it and Unblock the Notifications