Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
సాప్ట్ పొటాటో కచోరీ

బంగాళదుంపలు: 1kg
యారోరూట్ పొడి లేదా శనగ పిండి : 1/2kg
స్టఫింగ్
కొబ్బరి తురుము: 1
వేయించిన వేరుశనగపప్పు: 200grms
పచ్చిమిర్చి: 8-10(చిన్నగా కట్ చేసినవి)
కొత్తమిర తరుగు: 1/2cup
పంచదార: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: ఫ్రై చేయడానికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా బంగాళా దుంపలను కుక్కలు నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.
2. తర్వాత బంగాళదుంపలను చల్లారనించి తర్వాత పై పొట్టు తీసి దానికి యారోరూట్ పౌడర్(ఇది బయట మార్కెట్లో దొరుకుతుంది) మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి.
3. ఇప్పుడు ఎండు కొబ్బరి, వేరుశనగె పప్పును, పంచదారను కొంచెం రఫ్ గా పొడి చేసుకోవాలి.
4. ఈ పొడికి తరిగి పెట్టుకొన్ని కొత్తమీర తరుగు, పచ్చిమిర్చి, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు బంగాళదుంప యారోరూట్ పౌడర్ చపాతి పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని గుండ్రంగా చుట్టి, మధ్యలో గుళ్లచేసి అందులో ఒకటేబుల్ స్పూన్ పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర మిశ్రమాన్ని అందులో నింపుకొని బాగా గుడ్రంగా చుట్టేసుకోవాలి.
6. ఇలా అన్నీ తయారు చేసి పెట్టుకొన్నాక, స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక, అందులో రెడీ చేసి పెట్టుకొన్న పొటాటో కచోరీలను అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేడి చేసి సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే సాఫ్ట్ పొటాటో కచోరీ రెడీ.



Click it and Unblock the Notifications