Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
స్వస్ రోల్ కేక్

మైదాపిండి - 50 grm
కోడిగుడ్లు - 3
బేకింగ్ పౌడర్ - 1/4 tsp
వేడినీరు - 1 cup
వెనిల్లా ఎసెన్స్ - 1/4 tsp
పంచదార - 100 grm
జామ్ - 50grm
తయారు చేయు విధానం:
1. మైదాపిండిని, బేకింగ్ పౌడర్‌ను జల్లెడలో జల్లించుకుని, రెండింటిని కలిపి వేడినీరు పోసి ముద్దలా చేసుకోవాలి.
2. కోడిగుడ్డు సొనను తీసుకుని బాగా కలియబెట్టాలి. ఇందులో పంచదార వేసి బాగా కరిగేలా కలపాలి.
3. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో పోసి నీరు మరుగుతున్న పాత్రలో ఉంచాలి, ఆవిరి వల్ల కోడిగుడ్డు సొన వేడెక్కి, సొనంతా చిక్కగా అయి గట్టిపడినట్లవుతుంది. దీనిని చెంచాతో కలిపి క్రీమ్‌లా చేయాలి.
4. ఈ క్రీమ్‌కు మైదా, బేకింగ్ పౌడర్ మిశ్రమాన్ని కూడా జత చేసి, కాస్త ఎసెన్స్ కలపాలి. స్వస్‌రోల్ డబ్బా తీసుకుని దాని లోపలి గోడలకు నెయ్యిగానీ, నూనెగానీ రాయాలి.
5. అందులో పైన కలిపి ఉంచుకున్న పదార్ధం అంతటిని పోయాలి. ఈ డబ్బాను ఓవెన్‌లో ఉంచి 200 సెంటీగ్రేడ్ వద్ద 15 నిమిషాలు ఉంచాలి.
6. ఒక పేపర్ తీసుకుని పంచదార పోసి, దానిపైన ఓవెన్‌లో ఉడికించిన పదార్థాన్ని వేడి చల్లారకుండా వేయాలి. పదార్ధం వేడిగా ఉన్నప్పుడే స్పూన్ సాయంతో కేక్ మీద జామ్ రాయాలి. ఈ కేక్‌పై ఐసింగ్ షుగర్, కోకో మొదలైన వాటితో అలంకరించాలి అంతే స్వస్ రోల్ కేక్ రెడీ.



Click it and Unblock the Notifications