Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
తందూరి మష్రూమ్స్
Snacks
oi-Saraswathi N
By Sindhu

మష్రూమ్స్ - 300 grm
పాలు - 1/2 cup
కార్న్‌ఫ్లోర్ - 1 tsp
ఎండిన మెంతి ఆకులు - 1 tsp
ఆయిల్ - 1 tsp
ఉప్పు - రుచికి తగినంత
ఎండుమిర్చి - 4
వెల్లుల్లి రెబ్బలు - 4
అల్లం - అంగుళం ముక్క
ధనియాలపొడి - 1 tsp
జీలకర్ర పొడి - 1 tsp
తయారుచేయు విధానం:
1. ముందుగా మష్రూమ్స్‌ను రెండు బాగాలుగా కట్ చేసుకొని, శుభ్రపరచి అరబెట్టాలి.
2. తర్వాత పాలల్లో కార్న్‌ఫ్లోర్ కలిపి పక్కనుంచాలి.
3. ఇప్పుడు నాన్‌స్టిక్ పాన్‌లో నూనె వేసి, ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతి అకుల్ని వేసి వేగించాలి.
4. తర్వాత మష్రూమ్స్, కార్న్‌ఫ్లోర్ కలిపిన పాలు, ఉప్పుని వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి.
5. చివరగా ధనియాలు, జీరా పొడులను కూడా కలిపి ఐదు నిమిషాలు తర్వాత దింపేయాలి. తందూరి మష్రూమ్స్ రెడీ.
Comments
Read more about: మష్రూమ్స్ పాలు కార్న్ ఫ్లోర్న్ మెంతి ఆకులు ఆయిల్ ఉప్పు ఎండుమిర్చి వెల్లుల్లి అల్లం ధనియా జిలకర్ర mushroom milk cornflour methi leaves oil salt dry chillies garlic ginger daniya
Story first published: Friday, January 8, 2010, 14:23 [IST]
Other articles published on Jan 8, 2010



Click it and Unblock the Notifications