Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
రుచిమష్రూమ్ కట్లెట్స్
Snacks
oi-Saraswathi N
By Sindhu

మష్రూమ్స్: 1/2kg
సన్నగా తరిగిన ఉల్లిపాయ: 1cup
నూనె: 2 tbsp
జీలకర్ర- 1tbsp
అల్లం పేస్ట్: 2tsp
ఆలుగడ్డ (ఉడకబెట్టి చిదిమినది): 1cup
ధనియాలపొడి: 2 tsp
ఆమ్ చూర్ (ఎండబెట్టిన మామిడిపొడి): 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
తరిగిన పచ్చి మిర్చి: 2tsp
గుడ్లు: 2 (బాగా గిలకొట్టినవి)
మైదా: అరకప్పు
బ్రెడ్ అంచులు
తయారు చేయు విధానం:
1. ముందుగా బాణలిలో నూనె వేసి అందులో జీలకర్ర, అల్లం పేస్ట్ వేసి బాగా కలిపి వేగనివ్వాలి. దానిలో మష్రూమ్స్ ను వేసి అదంతా దానికి పట్టి పొడిపొడిగా అయ్యేదాకా వేయించాలి.
2. తర్వాత ధనియాల పొడి, ఆమ్‌చూర్, ఉప్పు, మిరపకాయ ముక్కలు వేసి దానిని బాగా కలిసే వరకు కలియబెట్టి స్టౌ ఆపేయాలి.
3. ఇప్పుడు ఈ మిశ్రమం చల్లారిన తర్వాత అందులో ఉడకబెట్టి చిదిమిన ఆలు గడ్డను కలపాలి. తర్వాత ఒక కవర్ పై గుండ్రంగా కానీ కోడిగుడ్డు ఆకారంలో కానీ చేసుకొని దానిని పిండిలో దొర్లించి తర్వాత గుడ్డు సొనలో ముంచి దానిని పొడి చేసుకున్న బ్రెడ్ లో పొర్లించాలి. ఇలా రెండుసార్లు చేసిన తర్వాత వాటిని నూనెలో బంగారు రంగు వచ్చే దాకా వేయించి తీసివెయ్యాలి. దీనిలో సాస్ వేసి వేడి వేడిగా తింటే చాలా రుచికరంగా ఉంటాయి.
Comments
Read more about: mushroom onion oil potato amchur salt egg maida bread మష్రూమ్ ఉల్లిపాయ నూనె పొటాటో ఆమ్ చూర్ ఉప్పు మైదా బ్రెడ్
English summary
Mushroom | Onion | Oil | Potato | Amchur | Salt | Egg | Maida | Bread | రుచిమష్రూమ్ కట్లెట్స్
Story first published: Tuesday, July 5, 2011, 15:10 [IST]
Other articles published on Jul 5, 2011



Click it and Unblock the Notifications