Latest Updates
-
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026 -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా?
తెలుగు తియ్యదనం ‘కజ్జికాయ’తో...!!

తయారీకి కావల్సిన పదార్థాలు :
మైదా 1 కప్పు,
నెయ్యి 3 టీస్పూన్లు,
కొబ్బరి 1 కప్పు (తరిగినది),
పంచదార 31/4 కప్పు,
పాలు 11/2 కప్పు,
గసగసాలు 1 టేబుల్ స్పూన్,
తరగిన బాదం పొప్పులు,
' చెంచా యాలుకల పొడి,
సాల్ట్ తగినంత,
నూనె
తయారీ విధానం :
- ముందుగా బౌల్ ను తీసుకుని అందులో మైదా, నెయ్యితో పాటు ఉప్పును కలపుకోండి. ఇలా కలుపుకున్న పిండిలో వేడి చేసిన పాలను కలిపి పిండిని రోటీలు తయారుచేసుకునేందుకు అనుకూలంగా సిద్ధం చేసుకోండి.
.
- కజ్జికాయ లోపలి భాగాన్ని నింపుకునేందుకు కొబ్బరి, పంచదార, భాదంపొప్పుల, యాలుకలపొడిని వేయించి ఈ మిశ్రమంలో వేడి పాలను కలుపుకోండి.
- ఇప్పుడు పిండిని రొట్టెల్లా చేసుకుని, ఆ రోట్టె మధ్య భాగంలో కలుపుకుని సిద్ధంగా ఉంచుకున్న కొబ్బరి, పంచదార మిశ్రమాన్ని పెట్టండి, కజ్జికాయ చెక్కలో ఆ రొట్టెను పెట్టి కజ్జికాయ ఆకృతిలోకి మార్చుకోండి.
- రొట్లెలన్నిటిని కజ్జికాయలుగా మార్చుకున్న తరువాత, నూనెను వేడి చేసి బంగారం రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీటిని చల్లారిని తరువాత ఆరగిస్తే , మీ మనసు ఎటో వెళ్లిపోతుంది.



Click it and Unblock the Notifications