Latest Updates
-
గుండె పదిలం..కిడ్నీలు శుభ్రం..అంతులేని పోషకాలున్న ఈ జ్యూస్ తాగితే బోలెడు బెనిఫిట్స్! -
అకస్మాత్తుగా ధనలాభం..మే 10న ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం వరించబోతోంది! -
గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన యోగంతో జాక్ పాట్! -
పిండి రుబ్బే పనిలేదు, పులియబెట్టక్కర్లేదు..10 నిమిషాల్లో కరకరలాడే మామిడి దోసె..ఎలా చేసుకోవాలంటే.. -
అపర ఏకాదశి వ్రతం చేస్తున్నారా? ఈ నియమాలు, పారణ సమయాలు తెలియకపోతే ఫలితం దక్కదు! -
కుంభ రాశిలోకి చంద్రుడి సంచారం: ఈ 48 గంటలు మీ రాశికి ఏం జరగబోతోంది? డిజిటల్ లావాదేవీలపై హెచ్చరిక! -
ఈ వారం గ్రహాల మార్పుతో ఈ 3 రాశులకు అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 10 నుండి 16 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ఆదివారం ఎవరికి అదృష్టం? - ఆదివారం, 10 మే 2026 -
ఆదివారం బ్రేక్ ఫాస్ట్ అదిరిపోవాలా? వేడి వేడి ఇడ్లీలోకి కేరళ మటన్ పెప్పర్ ఫ్రై..ఈజీగా ఎలా చేయాలంటే.. -
ఎండలు మండిపోతున్నాయా? అయితే ఈ నోరూరించే మ్యాంగో ఫలూదాతో కూల్ కూల్ అయిపోండి!
ఎగ్ బాల్స్ విత్ పెప్పర్
Snacks
oi-Saraswathi
By Sindhu

ఉడికించిన కోడిగుడ్లు: 5
పచ్చి కోడిగుడ్డు: 1
బ్రెడ్ స్లైసెస్: 10
పచ్చిమిర్చి: 4
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానము:
1. ఒక బౌల్ లో కోడిగుడ్డు సొన వేసి బాగా గిలకొట్టాలి.
2. అందులో బ్రెడ్ స్టైసెస్, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు భాగాలుగా చేసుకోవాలి.
3. ఓ భాగాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, అరచేతిలో ఉంచి వెడల్పుగా ఒత్తుకోవాలి.
4. అందులో మద్యలో ఉడికించిన కోడిగుడ్డును పెట్టి, అన్ని వైపుల చివర్ల నుంచీ జాగ్రత్తగా మూసేయాలి.
5. ఇలా చేసుకున్న బాల్స్ ను నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మిరయాలపొడి చల్లుకొని వేడివేడిగా తింటే ఈ ఎగ్ బాల్స్ చాలా రుచిగా ఉంటాయి.
Comments
Read more about: egg bread green chili ginger garlic salt కోడిగుడ్లు బ్రెడ్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఉప్పు
English summary
Testy Testy Egg Balls With Pepper | ఎగ్ బాల్స్ విత్ పెప్పర్
Story first published: Monday, January 23, 2012, 17:42 [IST]
Other articles published on Jan 23, 2012



Click it and Unblock the Notifications