Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
సంధ్యవేళ - టోమాటో పకోడీ వంటకం
Snacks
oi-Saraswathi
By Sindhu

టొమాటో తరుగు - 1cup
ఉల్లితరుగు - 1/2cup
క్యాప్సికమ్ తరుగు - 1/4cup
పచ్చిమిర్చి: 4-6
కొత్తిమీర: 1/4cup
ఉప్పు - రుచికి తగినంత,
కారం - కావలసినంత
శెనగపిండి - 1cup
బేకింగ్ సోడా - 1/4tsp
నూనె - వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానము:
1. ఒక బౌల్లో టొమాటో తరుగు, ఉల్లితరుగు, క్యాప్సికమ్ తరుగు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా కలపాలి (ఇలా చేయడం వల్ల ముక్కలలో ఉప్పు బాగా కలిసి రుచి బావుంటుంది).
2. తరవాత అందులో కారం శెనగపిండి, సోడా వేసి పకోడీల పిండిలా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీరు పోయాలి.
3. పాన్ లో నూనె పోసి, కాగాక టొమాటో మిశ్రమాన్ని చిన్నచిన్న పకోడీల మాదిరిగా వేసి బంగారురంగులోకి వచ్చాక తీసేయాలి. అంతే వీటిని వేడివేడిగా టొమాటోసాస్ తో తింటే చాలా బావుంటాయి.
Comments
English summary
Tomato Pakoda-Mouth Watering Evening Snack | సంధ్యవేళ - టోమాటో పకోడీ వంటకం
Story first published: Wednesday, January 25, 2012, 18:10 [IST]
Other articles published on Jan 25, 2012



Click it and Unblock the Notifications