Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
వెజిటేరియన్ ఎగ్ భలే రుచి
Snacks
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్థాలు:
బంగాళా దుంపలు: 1/2kg
మొక్కజొన్న పిండి: 1/2tsp
పనీర్: 1/2kg
పసుపు: చిటికెడు
ఉప్పు : రుచికి సరిపడా
చాట్ మసాలా: 1tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా బంగాళాదుంపలని మెత్తగా ఉడికించి చల్లారాక చెక్కు తీసి చెత్తో మెదిపి పెట్టుకోవాలి.
2. తర్వాత అందులో మొక్కజొన్న పిండి, చాట్ మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. (రొట్టెల పిండిలా)
3. ఇప్పుడు పన్నీర్ ను మెత్తగా మెదపుకొని అందులో ఉప్పు, పసుపు(మిఠాయి రంగు) వేసి కలిపి పెట్టుకోవాలి.
4. తర్వాత పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో నిమ్మకాయంగ సైజ్ లో బంగాళాదుంప ముద్దని తీసుకొని దానిలో పనీర్ కూర్చి తిరగి కోడి గుడ్డు ఆకారంలో ఒత్తుకొని నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి. వీటిని వేడి వేడిగా పుదీనా చట్నీతో కానీ టమాటా సాస్ తో కానీ కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి.
Comments
English summary
Vegetarian Egg | వెజిటేరియన్ ఎగ్ భలే రుచి
Story first published: Friday, October 5, 2012, 18:07 [IST]
Other articles published on Oct 5, 2012



Click it and Unblock the Notifications