Latest Updates
-
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి!
పుచ్చకాయ(కర్బూజ/వాటర్ మెలోన్) సలాడ్
Snacks
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్థాలు:
పుచ్చకాయ ముక్కలు: 4cups
ఉల్లిపాయ: 1
జీలకర్రపొడి: 1/2tsp
ఉప్పు: రుచికి తగినంత
కారం: తగినంత
మిరియాల పొడి: 1/2tsp
తరిగిన కొత్తమీర: 1tbsp
నిమ్మరసం: 3tsp
పుదీనా కొద్దిగా
తయారు చేయు విధానం:
1. ఒక బౌల్ తీసుకొని అందులో ఉప్పు, కారం, మిరియాల పొడి, వేసి బాగా కలపాలి.
2. తర్వాత పుచ్చకా ముక్కలను వేసి ఈ మిశ్రమం ముక్కలకు బాగా పట్టేలా కలపాలి.
3. ఆపైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి కలపాలి.(ఉల్లిపాయ ఇష్టం లేనివారు మానేయవచ్చు)
4. చివరిగా నిమ్మరసం, కొత్తిమీర తురుము చల్లి, పుదీనా ఆకులను గార్నిష్ గా అలంకరించి సర్వ్ చేయాలి. తాజా క్రీమ్ ను గానీ గట్టి పెరుగు ను కానీ వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది.
Comments
English summary
Watermelon Salad for Summer | పుచ్చకాయ(కర్బూజ/వాటర్ మెలోన్) సలాడ్
Story first published: Wednesday, March 14, 2012, 13:38 [IST]
Other articles published on Mar 14, 2012



Click it and Unblock the Notifications