Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
నవరాత్రి స్పెషల్ : గోధుమ రవ్వ పాయసం
Sweet Tooth
lekhaka-Staff
By Staff
గోధుమల నుండి తయారుచేసేది గోధుమ రవ్వ,. గోధుమ రవ్వను వివిధ రకాల వంటల్లో ఉపయోగిస్తుంటారు. ఆరోగ్యం మీద ఎక్కువ జాగ్రత్తలు తీసుకునే వారు గోధుమ రవ్వను వారి రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకుంటారు. గోధుమ రవ్వతో తయారుచేసే స్వీట్ రిసిపి చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా నవరాత్రుల్లో ఖీర్ రిసిపిని తయారుచేస్తారు.
సేమియాతో తయారుచేసే పాయసం కంటే గోధుమ రవ్వతో తయారుచేసే ఖీర్ చాలా టేస్టీగా ఉంటుంది, సేమియాకు బదులుగా గోదుమ రవ్వను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి నవరాత్రి స్పెషల్ గా గోధుమ రవ్వ పాయసం ట్రై చేసి చూడండి..
కావల్సిన పదార్థాలు:
పాలు - 500 mL
గోధుమ రవ్వ - 200 g
నెయ్యి - 2 teaspoons
పంచదార - 1 Cup
జీడిపప్పు - 8 to 10
ఎండు ద్రాక్ష - 8 to 10
యాలకల పొడి - 1/4th teaspoon
తయారుచేయు విధానం:

1. అరలీటర్ పాలను గిన్నెలో పోసి, సగం అయ్యే వరకూ మరిగించాలి.




5. రవ్వ మెత్తగా ఉడికుతున్నప్పుడు యాలకలపొడి, పంచదార, జీడిపప్పు, ఎండు ద్రాక్ష్, వేసి మర రెండు నిముషాలు ఉడికించుకోవాలి.

6.గోధుమ రవ్వ పాయసం రెడీ. దీన్ని పండుగా స్పెషల్ గా అంధివ్వాలి.
Comments
More From Boldsky
Prev
Next
Read in English: Navratri Special: Samba Rava Payasam
Read more about: payasam dasara నవరాత్రి గోధుమ రవ్వ స్వీట్ పాయసం దసరా navratri recipe dusserhra recipe ayudh puja recipe నవరాత్రి స్పెషల్ వంటలు దసరా వంటలు ఆయుద పూజ durga puja recipes దుర్గా పూజ వంటలు
English summary



Click it and Unblock the Notifications











