Latest Updates
-
మే 4: ఈ రాశుల వారికి ఊహించని ధన యోగం.. కెరీర్లో తిరుగులేని సక్సెస్! -
వేడి అన్నంలో చల్లటి బెండకాయ పెరుగు పచ్చడి..ప్రతి ముద్దా ఆహా అనిపించాల్సిందే! -
జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశం.. ఈ రాశుల వారికి నేడు ధన యోగం పక్కా! -
మే నెలలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు? గందరగోళం వద్దు.. పండితులు చెబుతున్న సరైన తేదీ, సమయాలివే! -
మేషరాశిలో బుధ అస్తమయం: ఈ రాశులవారు జాగ్రత్త.. లేదంటే భారీ నష్టాలు తప్పవు! -
వృశ్చికం, సింహం, మీన రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - సోమవారం, 04 మే 2026 -
కోడిగుడ్డుతో రొటీన్ కూరలు బోర్ కొట్టాయా? అయితే ఈ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బటర్ మసాలా ట్రై చేయండి! -
జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేసే బయోటిన్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ప్లఫ్ఫీగా, జ్యూసీగా.. ఈ చిల్లీ ఆమ్లెట్ ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.. -
పెళ్లి వేడుకలకు వరుణుడి గండం! మే నెలలో పెళ్లిళ్లు చేసుకునే వారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే
పండగవేళ పది నిమిషాల్లో టేస్టీ రవ్వకేసరి రెసిపీ
పండగ వచ్చిందంటే.. ప్రతి ఇంట్లో స్వీట్స్ నోరూరిస్తాయి. అయితే అందరికీ స్వీట్స్ చేయడానికి తీరిక, ఓపిక ఉండకపోవచ్చు. కానీ.. దేవుడికి నైవేద్యం పెట్టడానికి, ఇంటిల్లిపాది టేస్టీగా తినడానికి ఏదో ఒక స్వీట్ చేయకతప్పదు. అలాగే పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే స్వీట్ చేస్తే బావుటుంది. కాబట్టి.. ఈజీగా, టేస్టీగా తయారు చేయాలి అనుకున్నప్పుడు రవ్వ కేసరి పర్ఫెక్ట్ ఛాయిస్.

కావాల్సిన పదార్థాలు
ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వ - 1కప్పు
పంచదార - 2 కప్పులు
నెయ్యి - నాలుగు టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - అర స్పూన్
జీడిపప్పు - 10
కిస్మిస్ - 10
నీళ్లు - 4 కప్పులు
తయారు చేసే విధానం
ముందుగా నెయ్యి పాన్ వేసి.. వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో రవ్వను కాస్త వేయించుకోవాలి. మరొక గిన్నె తీసుకుని నీళ్లు మరగబెట్టాలి. నీళ్లు ఉడుకుపట్టాక రవ్వ వేసి.. బాగా కలపాలి. లేదంటే ఉండలు కడుతుంది. రవ్వ కాస్త మెత్తబడిన తర్వాత పంచదార కలపాలి. చిక్కగా వచ్చే వరకు ఉడికించాలి. రవ్వ దగ్గరకు వచ్చిన తర్వాత.. నెయ్యి, కేసరి కలర్, డ్రై ఫ్రూట్స్ కలపాలి. ఇప్పుడు యాలకుల పొడి కలిపి.. వేడి వేడి ఆరగించండి.



Click it and Unblock the Notifications