Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
స్పెషల్ నెయ్యి ఉప్మా..చచ్చేంతవరకు గుర్తుండిపోయే రెసిపి, ఎలా చేయాలంటే
ఉప్మా అని పేరు చెప్తేనే చాలామంది మొఖం చాటేసుకుంటారు. ఛీ యాక్ నేను తినను అంటూ ఇంట్లో ఆ రోజు యుద్ధాలు చేస్తారు. ముఖ్యంగా సౌతిండియాలోనే చాలామంది ఇళ్లల్లో హాస్టల్స్ లో ఎక్కువగా బ్రేక్ ఫాస్ట్ లోకి ఉప్మా తయారుచేస్తుంటారు. ఉప్మాని చేసే విధానంలో చేస్తే దాని రుచి మరిదేనికీ రాదు. నెయ్యి ఉప్మా లేదా ఘీ ఉప్మా ఎప్పుడైనా తిన్నారా? రెగ్యులర్ గా అదే ఉప్మా తిని తిని ఇంట్లో బోర్ కొడితే ఈసారి నెయ్యి ఉప్మా ట్రై చేయండి టేస్ట్ అదిరిపోతుంది. నెయ్యి ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
నెయ్యి ఉప్మా తయారీకి కావాల్సిన పదార్థాలు
-రవ్వ
-తాలింపు గింజలు
-జీలకర్ర
-పచ్చిమిర్చి
-జీడిపప్పు
-నెయ్యి
-కొత్తిమీర
-నీళ్లు
-ఆయిల్
-పాలు
-కరివేపాకు

నెయ్యి ఉప్మా తయారీవిధానం
-ముందుగా 1 కప్పు రవ్వలో అరటీస్పూన్ జీలకర్ర వేసి రవ్వ మంచి సువాసన వచ్చేంతరకు వేయించి పక్కనపెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లో ఆయిల్ వేడిచేసి అందులో తాళింపు గింజలతో పాటు పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు వేసి ఎర్రగా వేయించాలి.
-తర్వాత అందులో 3 కప్పుల నీళ్లు,1 కప్పు పాలు పోసి బాగా మరిగించాలి.
తాజ్ మహల్ అసలు పేరేంటో తెలుసా!..ఎవ్వరికీ తెలియని నిజం ఇదే
-మరుగుతున్న పాల ఎసరులో ఉప్మా రవ్వని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉండాలి.
-ఉప్మా రవ్వ ఉడుకుపట్టగానే అందులో ఉప్పు వెయ్యాలి. దింపబోయే ముందు అందులో నెయ్యి,కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే నెయ్యి ఉప్మా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications