Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
ఆలూ అమృత్ సరి
Veg
oi-Saraswathi
By Sindhu

ఉల్లితరుగు : 2
అల్లంవె ల్లుల్లి పేస్ట్ : 2tsp
వాము : 1/2tsp
ఉప్పు : రుచికి తగినంత
శనగపిండి : 4-5cups
ధనియాలపొడి : 2tsp
మిరప్పొడి: 2tsp
పంజాబి గరంమసాలా: 1tsp
పసుపు: 1/2tsp
పంచదార: 1/2tsp
నూనె : వేయించడానికి సరిపడా
కొత్తిమీర: చిన్న కట్ట
తయారు చేయు విధానము:
1. బంగాళదుంపలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, అల్లంవెల్లుల్లిపేస్ట్, ఉప్పు, వాము, గరంమసాలా వేసి బాగా కలపాలి. బంగాళదుంప ముక్కలను ఇందులో వేసి కలిపి పావుగంటసేపు నాననివ్వాలి.
2. తరవాత ఒక బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగిన తరవాత ఈ ముక్కలను అందులో వేసి గోధుమరంగువచ్చేవరకు వేయించి తీసేయాలి. తరవాత అదే బాణలిలో ఉల్లితరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.
3. తరవాత ఉప్పు, పసుపు, మిరప్పొడి, గరంమసాలా, ధనియాలపొడి వేసి బాగా కలపాలి. తరవాత వేయించి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలను ఇందులో వేసి మంటను బాగా తగ్గించి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఆలు అమృత్ సర్ పరాఠాలలోకి చాలా బావుంటుంది.
Comments
Read more about: potatoes ginger garlic garam masala salt oil బంగాళాదుంపలు అల్లం వెల్లుల్లి గరం మసాలా ఉప్పు నూనె
English summary
Aloo Amritsari | ఆలూ అమృత్ సరి
Story first published: Friday, December 16, 2011, 17:46 [IST]
Other articles published on Dec 16, 2011



Click it and Unblock the Notifications