Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ఆలు-గోబి కర్రీ
Veg
oi-Saraswathi N
By Sindhu

బంగాళాదుంపలు: 4
కాలీఫ్లవర్ ముక్కలు: 4 cups
జీలకర్ర: 1 tsp
అల్లంవెల్లుల్లి పేస్ట్: 2 tsp
నూనె: 3 tsp
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 3
టమోటో: 1
కారం: 2 tsp
ఉప్పు: తగినంత
ఇంగువ: 1/2 tsp
ధనియాలపొడి: 2 tsp
గరంమసాలా: 2 tsp
ఆమ్చూర్ పౌడర్: 1/2 tsp
పసుపు: 1/2 tsp
తయారు చేయు విధానం:
1. నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి కాలీఫ్లవర్ ముక్కలను వేసి పది నిమిషాల తరువాత నీరంతా పోయేలా వడగట్టి పెట్టుకోవాలి.
2. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వెయ్యాలి నూనె వేడయ్యాక, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఇంగువ, ధనియాలపొడి, కారం, పసుపు, కొద్దిగా నీటిని కలిపి వేయించాలి.
3. ఇప్పుడు అందులోనే కాలీఫ్లవర్ ముక్కలను, ఉప్పును వేసి కలియబెట్టి మూతపెట్టి 5 నిమిషాలపాటు ఉడికించాలి.
4. ఆ తరువాత ఆలూ ముక్కల్ని, టమోటో కూడా వేసి కలిపి మూతపెట్టి మరో ఇరవై నిమిషాలపాటు ఉడికించాలి.
5. అయితే మధ్యమధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఆపై గరంమసాలా, ఆమ్చూర్ పౌడర్ని కూడా వేసి కలియబెట్టి మూతలేకుండా మరో రెండు నిమిషాలు ఉడికించి, చివర్లో కొత్తిమీర తరుగు వేసి మూతపెట్టి దించేయాలి. అంతే వేడి వేడి ఆలూ గోబీ కర్రీ రెడీ!
Comments
More From Boldsky
Prev
Next
Read more about: బంగాళాదుంపలు కాలీఫ్లవర్ జిలకర్ర అల్లం వెల్లుల్లి నూనె కారం ఉప్పు ఇంగువ ధనియా గరం మసాలా ఆమ్ చూర్ పసుపు potato cauliflower onion green chilli cumin seeds ginger garlic oil
Story first published: Wednesday, January 27, 2010, 14:31 [IST]
Other articles published on Jan 27, 2010



Click it and Unblock the Notifications











