Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
క్యాప్సికమ్-బటర్ దోసె
Veg
oi-Saraswathi
By Sindhu

బియ్యం: 2cups
మినపప్పు: 1cup
కందిపప్పు: 1tsp
మెంతి: 1/4tsp
శనగపప్పు: 1/2cup
క్యాప్సికమ్: 2(మీడియం సైజ్)
టొమాటో: 2(మీడియం సైజ్)
జీరాపొడి: 2tsp
ధనియాల పొడి: 2tsp
మిర్చిపొడి: 2tsp
ఉల్లిపాయలు: 3
పచ్చిమిర్చి: 6
కరివేపాకు: రెండు రెమ్మలు
ఎండుమిర్చి: 4
వెన్న, ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
తయారు చేయు విధానము:
1. బియ్యం, మినపప్పు, శనగపప్పు, కందిపప్పు, మెంతి శుభ్రంగా కడిగి కనీసం ఆరు గంటల సేపు నానబెట్టి గ్రైండ్ చేయాలి.
2. ఈ మిశ్రమానికి ఉప్పు కలిపి రాత్రంతా అలాగే ఉంచితే ఉదయానికి పిండి గుల్లగా పొంగుతుంది.
3. ఇప్పుడు క్యాప్సికమ్ దోసెకు కావలసింది ముందుగా ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలను ఒకగిన్నెలో వేసి కొద్దిగా నీరు పోసి ఉడికించాలి.
4. తర్వాత ఆ మిశ్రమాన్ని నూనెలో వేసి వేగాక క్యాప్సికమ్, టొమాటో ముక్కలను కూడా వేసి ఉడికించాలి.
5. చివరగా జీరాపొడి, ధనియాలపొడి, మిర్చిపొడి వేసి బాగా కలిపి దించేయాలి. దోసెను వేసి, దాని చుట్టూ అంచులకు ఎరక్రారాన్ని (ఎండుమిర్చి, తగినంత ఉప్పు, నీరు పోసి గ్రైండ్ చేయాలి) రాసి, మధ్యలో క్యాప్సికమ్ కూరను వేసి, దానిపై వెన్నను పూయాలి. అంతే క్యాప్సికమ్ బటర్ దోసె రెడీ..
Comments
English summary
Capsicum-Butter Dosa|క్యాప్సికమ్-బటర్ దోసె |
Story first published: Monday, January 2, 2012, 14:19 [IST]
Other articles published on Jan 2, 2012



Click it and Unblock the Notifications