Latest Updates
-
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026 -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా? -
బీహారీల బలం ఇదే..వహ్వా అనిపించే తీసి భాత్..ఎలా చేసుకోవాలంటే.. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారా? జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది, అసలు నిజాలు ఇవే!
స్వీట్ గా చాలా టేస్టీగా క్యారెట్ హల్వా రోల్స్

క్యారట్ తురుము : 1 cup
పంచదార : 3/4 cup
పాలు :1 cup
నెయ్యి :3 tbsp
యాలకుల పొడి : 1/2 tsp
జీడిపప్పు: 2 tsp
బాదాం: 2 tsp
కిస్మిస్ : 2 tsp
మైదా పిండి :1 cup
ఉప్పు :చిటికెడు
నూనె :3 tsp
తయారు చేయు విధానము:
1. వెడల్పాటి పాన్ లో నెయ్యి వేడి చేసి క్యారట్ తురుమును తడి ఆరిపొయేవరకు వేయించాలి.
2. తర్వాత పాలు పోసి ఉడికించాలి. క్యారట్ ఉడికిన తర్వాత పంచదార, యాలకుల పొడి వేసి చిక్కగా తడిలేకుండా ఉడికించాలి.
3. ఇప్పుడు మైదాలో చిటికెడు ఉప్పు వేసి కలిపి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా దోశపిండిలా కలుపుకోవాలి.
4. పది నిమిషాల తర్వాత పెనం వేడి చేసి పలుచటి అట్లు లేదా పాన్ కేక్ లా వేసుకుని కొద్దిగా నూనె వేసుకుంటూ రెండువైపులా దోరగా కాల్చాలి. ఇవన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి.
5. ఒక పాన్ కేక్ మీద చల్లారిన క్యారట్ హల్వా పలుచగా పరవాలి. దాన్ని చాపలా చుట్టి కాస్త అదిమి రెండేసి అంగుళాల ముక్కలుగా కట్ చేసి చల్లగా సర్వ్ చేయాలి అంతే స్వీట్ గా చాలా టేస్టీగా ఉంటుంది.



Click it and Unblock the Notifications