Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
కొబ్బరి పూరీలు

మైదా - 2 cups
గోధుమ పిండి - 1 cup
నూనె - 1 tbsp
తురిమిన కొబ్బరి - 1 cup
పెసర పిండి - 1/2 cup
నూనె - 2 tbsp
కరివేపాకు - 1 tsp
పచ్చిమిర్చి - 2
అల్లం - 1 tsp
కారం - 1 tsp
ఆవాలు - 1 tsp
జీలకర్ర - 1/2 tsp
ఇంగువ - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడ
తయారు చేయు విదానము:
1. ముందుగా మైదా, గోధుమపిండి, నూనె, ఉప్పు కలిపి చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి.
2. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేడి చేసి అవాలు, కరివేపాకు వేసి వేగాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జిలకర్ర, ఇంగువ వేయించాలి.
3. ఇప్పుడు తురిమిన కొబ్బరి, పెసరపిండి, కారం, ఉప్పు, వేసి బాగా వేపి కొద్దిగా నీరు పోసి మళ్ళీ కొద్ది సేపు వేపి స్టౌ మీద నుండి దింపి పక్కన పెట్టుకోవాలి.
4. చల్లారాక చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. కలిపి పెట్టుకొన్న మైదా, గోధుమ పిండిని కూడా కాస్త పెద్ద ఉండలుగా చేయాలి.
5. ఒక్క పిండి ముద్ద చేతితో వెడల్పుగా చేసి అందులో కొబ్బరి ఉండ పెట్టి మూసేసి పూరీల్లా చేసుకుని వేడి నూనెలో కాల్చాలి. అంతే కొబ్బరి పూరీలు రెడీ అయితే వీటికి పచ్చడి అవసరం ఉండదు. కావలనుకొనే వాళ్ళు ఆలూ తో చేసిన ఫ్రైతో తింటే చాలా రుచిగా ఉంటాయి.



Click it and Unblock the Notifications