Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
రైస్ కి సైడ్ డిష్ దొండకాయ వేపుడు
Veg
oi-Saraswathi N
By Sindhu

లేత దొండకాయలు: 1/2kg
ఉల్లిపాయలు: 2
జీలకర్ర: 1/2tsp
పసుపు: 1/2tsp
కారం: 2tsp
ఉప్పు: రుచికి తగినంత
గరం మసాలా: 1/2tsp
కరివేపాకు: రెండు రెబ్బలు
కొత్తిమిర: రెండు స్పూన్లు (సన్నగా తరిగినది)
నూనె: తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి, ఆరిపోయాక సన్నగా చక్రాలుగా తరిగి పెట్టుకోవాలి.
2. వెడల్పాటి పాన్ లో నూనె వేసి వేడి చేయాలి తర్వాత ఈ ముక్కలు, కరివేపాకు వేసి మృదువుగా మెత్తబడి, ఎర్రగా అయ్యేవరకు వేయించాలి.
3. మధ్య , మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు జీలకర్ర వేసి చిటపటలాడక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
4. తర్వాత పసుపు, కారం, ఉప్పు, వేసి బాగా కలపాలి. మొత్తం బాగా వేగాక గరం మసాలా, కొత్తిమిర వేసి కలిపి దింపేయాలి. అంతే దొండకాయ వేపుడు అన్నంలోకి, చపాతీలలోకి చాలా రుచిగా బావుంటుంది.
Comments
Read more about: దొండకాయలు ఉల్లిపాయలు జీలకర్ర పసుపు కారం ఉప్పు గరం మసాలా కరివేపాకు కొత్తిమిర నూనె dondakaya onion turmeric salt oil curry leaves
Story first published: Friday, October 1, 2010, 15:18 [IST]
Other articles published on Oct 1, 2010



Click it and Unblock the Notifications