Latest Updates
-
కోడిగుడ్డుతో రొటీన్ కూరలు బోర్ కొట్టాయా? అయితే ఈ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బటర్ మసాలా ట్రై చేయండి! -
జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేసే బయోటిన్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ప్లఫ్ఫీగా, జ్యూసీగా.. ఈ చిల్లీ ఆమ్లెట్ ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.. -
పెళ్లి వేడుకలకు వరుణుడి గండం! మే నెలలో పెళ్లిళ్లు చేసుకునే వారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే -
నోట్లో కరిగిపోయే గులాబ్ జామున్ కావాలా? అయితే స్వీట్ షాపుల సీక్రెట్ ఇదే! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ తప్పులు చేస్తే బిడ్డకు ప్రమాదమేనా? -
రొటీన్ చికెన్ కూరతో బోర్ కొట్టిందా? అయితే ఈ సండే మధురై చికెన్ కొత్తు కర్రీ ట్రై చేయండి -
పెళ్లైన ఏడు నెలలకే నవ దంపతుల విషాదాంతం… అసలు ఏం జరిగింది? షాకింగ్ నిజాలు! -
పరగడుపున ఈ జ్యూస్ తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు..కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది! -
NEET రాసేటప్పుడు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు, ఈ చిట్కాలు పాటిస్తే చాలు!
దివాళీ స్పెషల్ గీ రైస్-కేరళ స్టైల్

కావలసిన పదార్థాలు:
బాస్మతి రైస్: 2cups
నెయ్యి: 1/4cup
కొబ్బరి పాలు: 1/2cup
చెక్క: చిన్న ముక్క
లవంగాలు: 2-3
బిర్యానీ ఆకు: 1 లేదా 2
యాలకులు: 1-2
జీలకర్ర: 1tsp
జీడిపప్పు, ద్రాక్ష: 2tbsp(నెయ్యిలో వేయించినవి)
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి, అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, చెక్క వేసి లైట్ గావేయించుకోవాలి.
2. అందులోన కడిగిన బాస్మతి రైస్ కూడా వేసి ఐదు నిముషాల పాటు తక్కువ మంట మీద వేయించుకోవాలి.
3. తర్వాత వేయించుకొన్న బాస్మతి రైస్ మిశ్రమాన్ని కుక్కర్ లోనికి మార్చుకోవాలి. రెండు కప్పుల నీళ్ళు, అరకప్పు కొబ్బరి పాలు, మరియు ఉప్పు, మిగిలిన నెయ్యి కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకూ మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
4. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి నెయ్యిలో వేయించిన ద్రాక్ష, జీడిపప్పును గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే గీ రైస్ రెడీ...



Click it and Unblock the Notifications