Latest Updates
-
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది!
పసందైన పనసగింజలు-బంగాళదుంప కర్రీ
Veg
oi-Saraswathi
By Sindhu

పనసగింజలు: 15-20
బంగాళదుంప: 2-3
పచ్చిమిర్చి: 2-4
కారం: 1tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
పచ్చిబఠాణి: 1cup
నూనె: తగినంత
ఆవాలు: 1/2tsp
ఇంగువ: చిటికెడు
పసుపు: 1/2tsp
ఉల్లిపాయ: 1
కరివేపాకు: 2 రెబ్బలు,
గరం మసాలా: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా పనసగింజల పై తొక్క తీసి కడిగి ముక్కలుగా తరగాలి.
2. ఇప్పుడు సరిపడ నీరు పోసి బంగాళదుంపతో పాటు, పనసగింజలను కుక్కర్లో మెత్తగా ఉడికించాలి. అలాగే ఉల్లిపాయను సగం ఒక ఉల్లిపాయను పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
3. తర్వాత పాన్ లో నూనె వేసి ఆవాలు, పచిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ పేస్ట్ ఇంగువ, ఉల్లి, కరివేపాకు, పసుపు వేగనివ్వాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగనివ్వాలి
4. ఇప్పుడు కుక్కర్లో ఉడికించి పెట్టుకొన్న పనసగింజల, బంగాళదుంపల ముక్కలు, ఉప్పు, కారం, గరం మసాలా పొడి వేసి సన్నని సెగమీద మగ్గనివ్వాలి.
5. చివరగా అందులో పచ్చిబఠాణి వేసి మరో పది నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ కూర అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.
Comments
Read more about: potato green peas onion turmeri salt oil ginger garlic బంగాళదుంప పచ్చిమిర్చి ఉల్లిపాయ పసుపు ఉప్పు నూనె అల్లం వెల్లుల్లి
English summary



Click it and Unblock the Notifications