Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
మ్యాంగో ఫ్రైడ్ రైస్
Veg
oi-Saraswathi N
By Sindhu

అన్నం: 4cups
మామిడి తురుము: 2cups
కొబ్బరి తురుము: 2cups
మొలకెత్తిన పెసళ్లు: 2cups
మినపప్పు: 3tsp
నువ్వులు: 3tsp
కొత్తిమీర తరుగు: 3tsp
జీడిపప్పు: 50grms
శెనగపప్పు: 2tsp
మినప్పప్పు: 2tsp
పోపుదినుసులు: 2tsp
పసుపు: 1/4tsp
ఆయిల్: తగినంత
ఉప్పు రుచికి సరిపడా
తయారు చేయు విధానము:
1. మొదటగా నువ్వులు, మినప్పప్పులను వేయించి పొడిచేసి పెట్టుకోవాలి.
2. ఇప్పుడు పొడి పొడిగా వార్చిన అన్నంలో నువ్వులు, మినప్పప్పు పొడితోపాటు మామిడి, కొబ్బరి తురుము, పసుపులను వేసి బాగా కలియబెట్టాలి.
3. తర్వాత మొలకెత్తిన పెసళ్లను ఉడికించి ఉంచి పెట్టుకోవాలి.
4. ఇప్పుడు బాణలిలో కాస్త నూనె వేసి జీడిపప్పు, శెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలను వేసి బాగా వేయించాలి.
5 అందులోనే క్యాప్సికం, క్యారెట్ తరుగు, పెసళ్లను వేసి మరికాసేపు వేయించాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలపాలి. చివర్లో కొత్తిమీర తరుగు పైన చల్లాలి. అంతే రుచికరమైన మ్యాంగో ఫ్రైడ్రైస్ రెడీ.
Comments
Read more about: మామిడి కాయ కొబ్బరి పచ్చిమిర్చి క్యారెట్ క్యాప్సికమ్ జీడిపప్పు కొత్తిమిర జీలకర్ర ఆవాలు పెసళ్లు mango carrot capsicum cashew nuts coriander leaves musterd cumin seeds
Story first published: Monday, April 12, 2010, 14:49 [IST]
Other articles published on Apr 12, 2010



Click it and Unblock the Notifications