Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
ముడిపెసలు మసాలా
Veg
oi-Saraswathi N
By Sindhu

ముడిపెసలు:1 cup
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 2
టమోటా: 2
బంగాళా దుంపలు: 2
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
గరంమసాలా: 1tsp
కారం: 1tsp
నూనె : కావలసినంత
పసుపు: 1/4 tsp
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర - సన్నగా తరిగినది (2tbsp)
తయారు చేయు విధానం:
1. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మిక్సి లో వేసుకొని రుబ్బుకోవాలి.
2. బంగాళా దుంపలు ఉడకపెట్టి పైన తొక్క తీసి క్రష్ చేసి పెట్టుకోవాలి.
3. తరువాత పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టి నూనె వేసి ఒక నిమిషం తరువాత ఉల్లిముద్ద వేసి బాగా అంటే పచ్చి వాసన పోయేవరకు వేగనిచ్చి అందులో టమేటా వేసి బాగా మగ్గనివ్వాలి.
4. తరువాత అల్లం వెల్లుల్లి, ఉప్పు, పసుపు, కారం కూడా వేసి కొద్దిగా వేగనిచ్చి ముడిపెసలు, క్రష్ చేసి పెట్టుకొన్న బంగాళా దుంపలు వేసి ఒక గ్లాస్ నీరు పోసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి.
5. ఇప్పుడు పెసలు ఉడికాక అందులో గరంమసాలా వేసి భాగా కలిపి ఒక పదినిమిషాలు ఉడకనిచ్చి, కొత్తిమీర వేసుకొని స్టౌ అఫ్ చేసి క్రిందికి దింపుకోవాలి. అంతే ముడిపెసల మసాలా రెడీ.
Comments
Read more about: ముడిపెసలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమోటా బంగాళాదుంపలు గరం మసాలా ఉప్పు నూనె moong dal onions green chilli tomato potato garam masala salt oil
Story first published: Friday, August 13, 2010, 14:18 [IST]
Other articles published on Aug 13, 2010



Click it and Unblock the Notifications