Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
నవరాత్రి స్పెషల్ ఆలూ పులావ్
Veg
oi-Saraswathi
By Sindhu

పొటాటో: 3
జీలకర్ర: 1tsp
బాస్మతి బియ్యం: 2cups
నెయ్యి: 2tbsp
బిర్యాని ఆకు: కొద్దిగా
చెక్కాలవంగం: 1:4
ఉప్పు: రుచికి తగినంత
యాలకులు: 2
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 1tsp
పొదీనా, కొత్తిమీర తరుగు: కొద్దిగా
పచ్చిమిర్చి: 3(పొడవుగా కట్ చేసినవి)
కారం: 1/2tsp
చింతపులుసు: 1tsp
తయారు చేయు విధానము:
1. మొదటగా కొబ్బరి, కొత్తిమీర, చింతపులుసు, చెక్క, లవంగం, పుదీనా, యాలకలు అన్ని వేసి మొత్తగా పేస్ట్ తయారు చేసుకోవాలి.
2. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి అందులో పచ్చిమిర్చిజీలకర్ర, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత మొదట తయారు చేసుకొన్న పేస్ట్ ను కూడా అందులో వేసి దోరగా వేయించాలి.
3. ఇప్పుడు అందులో శుభ్రం చేసి కడిగి పెట్టుకొన్న బియ్యం ను అందులో వేసి బాగా కలపాలి.
4. తర్వాత ఈ మిశ్రమాన్ని అంతంటిని కుక్కర్ లో వేసి బియ్యంకు రెండింతలు నీళ్లు పోసి, చిన్నగా కట్ చేసుకొన్న పొటాటో(ఆలూ), కారం, ఉప్పు వేసి మూత పెట్టి (3విజిల్స్ వచ్చేవరకు)ఉడికించాలి.
5. అంతే ఆలూ పలావ్ రెడీ. కొత్తిమీరతరుగు, ఉల్లిపాయ గార్నిష్ చేయాలి. ఆలూ పలావ్ కి స్పైసీ గ్రేవీ, రైతా మంచి కాంబినేషన్.
Comments
English summary
Navratri Special - Aloo Pulao | నవరాత్రి స్పెషల్ ఆలూ పులావ్
Story first published: Saturday, October 1, 2011, 16:08 [IST]
Other articles published on Oct 1, 2011



Click it and Unblock the Notifications