Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
మెంతి పాలక్ పరోటా
Veg
oi-Saraswathi N
By Sindhu

గోధుమ పిండి: 150grm
ఓట్ మీల్: 150grm
పాలకూర: 150grm
మెంతికూర: 150grm
పచ్చి మిర పకాయలు: 4
పసుపు: 1/2 tsp
ఇంగువ: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానము:
1. పదార్థాలన్నింటినీ ఓ పాత్రలో వేసి తగినంత నీరుపోసి కలిపి, తడి వస్త్రం కప్పి ఓ అరగంట అలా వదిలేయాలి.(పాలకూర, మెంతి కూర కొద్దిగా వేడి నీటిలో వేసి ఉడికించి దింపుకోవాలి).
2. పిండిని ఎనిమిది లేదా పది భాగాలుగా విభజించాలి.
3. చపాతీ కర్రతో చపాతిలా వత్తుకోవాలి.
4. పెనం పైన రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి.
Comments
Read more about: గోధుమ పిండి పాలకూర మెంతి కూర పచ్చిమిర్చి పసుపు ఇంగువ ఉప్పు wheat flour green chilli turmeric salt oil
Story first published: Wednesday, September 15, 2010, 9:52 [IST]
Other articles published on Sep 15, 2010



Click it and Unblock the Notifications