Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
పాలక్ -వెజిటేబుల్ టిక్కా
Veg
oi-Saraswathi
By Sindhu

పాలకూరతరుగు: 2cups
ముల్లంగి: 1(చిన్నది)
క్యారెట్: 2
ఉడికించిన బంగాళదుంపలు: 3
అల్లం పేస్ట్: 1tsp
పచ్చిమిర్చి పేస్ట్: 1tsp
వేరుసెనగపప్పు: 1/2cup
నూనె: కావలసినంత
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. మొదటగా పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి ఉంచుకోవాలి.
2. క్యారెట్, ముల్లంగి, బంగాళదుంపలను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి.
3. తర్వాత వేరుశెనగ పప్పును వేగించి మిక్సీలో వేసి ఒక్కసారి గ్రైండ్ చేయాలి. అది కాస్తా పలుకులుగా పొడిగా తయారవతుంది.
4. ఇప్పుడు స్టవ్ పై ఒక పాన్ పెట్టి అందులో నూనె వేసి అది వేడెక్కాక పాలకూర, ముల్లంగి, క్యారెట్, బంగాళ దుంప ముక్కలు వేసి కాసేపు వేగించాలి.
5. ఆ తర్వాత అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, వేరుసెనగపప్పు ముద్ద వేసి బాగా కలపాలి. చల్లారాక చేతితో చిన్న చిన్న ఉండలుగా చేసుకోవచ్చు లేదంటే బిస్కెట్ల మాదిరిగానూ చేసుకోవచ్చు అంతే పాలక్ వెజిటేబుల్ టిక్కా రెడీ..
Comments
Read more about: palakura radish carrot potato salt oil పాలకూర ముల్లంగి క్యారెట్ బంగాళాదుంప ఉప్పు నూనె
English summary
Palak Vegetable Tikka | పాలక్ -వెజిటేబుల్ టిక్కా
Story first published: Friday, January 20, 2012, 13:43 [IST]
Other articles published on Jan 20, 2012



Click it and Unblock the Notifications