Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
(ప్లాటైన్)పచ్చి అరటికాయ ఫ్రై
Veg
oi-Saraswathi N
By Sindhu

పచ్చిఅరటికాయ: 1
మిరియాలు: 1 tsp
జీలకర్ర: 1 tsp
కారం: 1/2 tsp
పసుపు: 1/4 tsp
ఉల్లిపాయ: 1
ఆవాలు: 1/2 tsp
కరివేపాకు: 2 రెమ్మలు
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్: కావలసినంత
తయారు చేయు విధానము:
1. మొదటగా పచ్చిఅరటికాయకు పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయను కూడా కట్ చేసి పెట్టుకోవాలి.
2. అరటికాయ ముక్కలు కొద్దిగా నీటి చేర్చి 5నిమిషాలు ఉడికించి, నీటిని వార్చి పక్కన పెట్టుకోవాలి.
3. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన అరటికాయ ముక్కలు వేసి వేయించాలి.
4. కొద్దసేపయ్యాక ఉప్పు, మిరియాల పొడి, జీలకర్రపొడి, పసుపు, వేసి బాగా వేయించాలి. అంతే అంతే రుచికరమైన ప్లాటైన్(పచ్చిఅరటికాయ) పెప్పర్ ఫ్రై రెడీ.
Comments
Read more about: అరటికాయ ఉల్లిపాయ ఆయిల్ ఆవాలు ఉప్పు మిరియాల జీలకర్ర పసుపు plantain onion oil salt pepper cumin seeds turmeric
Story first published: Friday, June 4, 2010, 17:16 [IST]
Other articles published on Jun 4, 2010



Click it and Unblock the Notifications