Latest Updates
-
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026 -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా?
ఆలూ బాత్
Veg
oi-Saraswathi N
By Sindhu

బియ్యం: 1 glass
బంగాళ దుంపలు: 5
లవంగాలు: 2
చెక్క: 2
ఉల్లిపాయలు: 2
వాంఘీబాత్ పొడి: 3
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు: చిటికెడు
జీడిపప్పు: 10(నెయ్యిలో వేయించాలి)
నూనె: కావలసినంత
కరివేపాకు: 2 రెమ్మలు
పోపుదినుసులు: 1 tbsp
తయారు చేయు విధానము:
1. బంగాళ దుంపలు బాగా కడిగి ఉడికించుకోవాలి(ఉడికించిన బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి).
2. బియ్యంను నీటితో శుభ్రంగా కడిగి 1 గ్లాసు బియ్యానికి రెండు గ్లాసు నీరుపోసి అన్నం వార్చి పెట్టుకోవాలి.
3. స్టౌ పై పాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక పోపుదినుసులు వేసి చిటపట లాడాక పసుపు, లవంగాలు, చెక్క, కరివేపాకు, కొత్తమీర వేసి వేయించాలి.
4. తరువాత ఉడికించిన బంగాల దుంపలను వేసి, బాగా ఎర్రగా వేగినాక, ఉప్పు వేయాలి.
5. వేడి అన్నములో వేయించిన బంగాళదుంపలు, జీడిపప్పు వేసుకొని కలపాలి. అంతే రుచిగా వుండే ఆలు బాథ్ రెడి.
Comments
Read more about: బియ్యం బంగాల దుంపలు ఉల్లిపాయలు జీడిపప్పు కొత్తిమీర కరివేపాకు rice potato onion cashew nuts coriander leaves curry leaves
Story first published: Tuesday, August 3, 2010, 15:37 [IST]
Other articles published on Aug 3, 2010



Click it and Unblock the Notifications