Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
పొటాటో పీస్ పులావ్
Veg
oi-Saraswathi N
By Sindhu

చిన్న బంగాళదుంపలు: 1/2kg
బియ్యం: 300grms
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 6
పచ్చిబఠాణీలు: 100grms
పుదీనా: చిన్న కట్ట,
అల్లం వెల్లుల్లిముద్ద: 2tsp
ఏలకులు: 4
లవంగాలు: 6
దాల్చినచెక్క: అంగుళం ముక్క,
షాజీరా: 1tsp
నూనె: 3 tsp
నెయ్యి: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానము:
1. బియ్యం కడిగి పది నిముషాలు నాననివ్వాలి.
2. గిన్నెలో నూనె, నెయ్యి కలిపి వేడి చేయాలి. అందులో నిలువుగా చీలికల్లా తరిగిన ఉల్లిపాయ వేసి మెత్తబడే వరకు వేయించాలి.
3. తరవాత నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, పుదీనా ఆకులు, గరంమసాలా వస్తువులు, పచ్చిబఠాణీలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిసేపు వేయించాలి.
4. ఇందులో ఒకటికి ఒకటిన్నర కొలతలో నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి మరిగించాలి. బియ్యాన్ని చల్ల నీటిలో నుంచి తీసి మరుగుతున్న నీటిలో వేసి ఉడికించాలి.
5. బియ్యం ఉడికి నీరంతా ఇగిరిపోయాక మంట తగ్గించి మూతపెట్టి నిదానంగా మరో ఐదు నిముషాలు మగ్గనిచ్చి దింపేయాలి. అంతే రుచికరమైన గ్రీన్ పీస్ పులావ్ రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: rice green peas cardamom cloves oil ghee బియ్యం పచ్చిబఠానీ ఏలకులు లవంగాలు షాజీరా నూనె నెయ్యి
English summary
Rice | Green Peas | Cardamom | Cloves | Oil | Ghee | పొటాటో పీస్ పులావ్
Story first published: Friday, June 17, 2011, 17:02 [IST]
Other articles published on Jun 17, 2011



Click it and Unblock the Notifications











