Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
సొరకాయ పెరుగు పచ్చడి
Veg
oi-Saraswathi N
By Sindhu

సొరకాయ ముక్కలు: 1cup
గట్టి పెరుగు: 1cup
ఆవాలు: 1/2tsp
జీలకర్ర 1/2tsp
ఉప్పు : రుచికి సరిపడా
నూనె: 1tbsp
ఎండు మిరపకాయలు 2
ఇంగువ చిటికెడు
తయారు చేయు విధానము:
1. చిన్న గా చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా ఉడకబెట్టుకోవాలి.
2. తర్వాత ముక్కలలో నీరంతా ఒంపేసి చల్లారిన తర్వాత వీటిని పెరుగులో కలుపుకోవాలి.
3. స్టౌ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వెసి, వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెండిమిరపకాయలు వేసి వేగక ఇంగువ వేసి తర్వాత పెరుగులో కలపాలి. వడ్డించేముందు గా కొత్తిమిర చల్లుకోవాలి. అంతే సొరకాయ పెరుగు పచ్చడి.
Comments
Read more about: గట్టి పెరుగు ఆవాలు జీలకర్ర ఉప్పు నూనె సొరకాయ ఎండుమిరపకాయలు ఇంగువ snake gourd curd mosterd seeds cuminseeds salt oil red chilli coriander leaves
Story first published: Thursday, October 28, 2010, 12:27 [IST]
Other articles published on Oct 28, 2010



Click it and Unblock the Notifications