Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
నాన్-చపాతీ స్పెషల్ సైడ్ డిష్ నవరతన్ కూర్మా..

(పొటాటో, క్యారెట్, పచ్చి బఠాణీ, బీన్స్, కాలిఫ్లవర్, కాప్సికమ్, కాబేజ్, గోరు చిక్కుడు, సొరకాయ)
పనీర్: 200grms(తురిమినది)
టమాటాలు: 4
ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగినవి)
అల్లం పేస్ట్: 2tsp
వెల్లుల్లి పేస్ట్: 2tsp
ఉప్పు: రుచికి తగినంత
పసుపు: 1/2tsp
కారం: 2tsp
ధనియాలపొడి: 1tsp
గరం మసాలా పొడి: 2tsp
మీగడ: 2tbsp
నూనె: తగినంత
నెయ్యి: 1tbsp
పాలు/ నీళ్ళు: 1cup
డ్రై ఫ్రూట్స్: 1/4cup
కొత్తిమీర తురుము: 2tbsp
తయారు చేయు విధానం:
1. ముందుగా టమాటాలను మృదువుగా అయ్యేవరకూ ఉడకించాలి. తర్వాత చల్లారనిచ్చి దాని తొక్కు తీసేసి దానితో గుజ్జును తయారు చేసుకోవాలి. లేదా రెడీమేడ్‌గా దొరికే టమాటా ప్యూరీని కూడా వినియోగించవచ్చు.
2. తర్వాత ఒక స్పూన్ నేయ్యిని పాన్ లో వేసి డ్రైఫ్రూట్స్‌ను ఒక నిమిషం పాటు మీడియం మంట మీద వేయించాలి. వాటిని తీసేసి నూనె వేసి వేడి చేసి ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
3. ఇందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి రెండు మూడు నిమిషాల పాటు వేగనివ్వాలి. తర్వాత అందులో టమాటా ప్యూరీని, డ్రై ఫ్రూట్స్‌ని వేయాలి.
4. గరిటతో తిప్పుతూ దానిని నాలుగు నిమిషాల పాటు ఉడకించాలి. పాన్ కు అంటుకోకుండా జాగ్రత్త పడాలి. ఇందులో పాలు, కాసిని నీళ్ళు పోస్తూ పొంగురానివ్వాలి. తర్వాత మంట తగ్గించి గ్రేవీ చిక్కగా అయ్యే వరకూ ఉంచాలి.
5. తర్వాత అందులో పనీర్ వేసి గరిటతో తిప్పాలి. చివరగా ఉడకబెట్టుకున్న కూరగాయల ముక్కలను గ్రేవీలో వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించాలి. సర్వ్ చేసే మందు దానిపై మీగడ, కొత్తమీర తరుగుతో అలంకరించి సర్వ్ చేయాలి. ఇది చపాతీలలోకి, నాన్‌లలోకి, వేడి వేడి ప్లెయిన్ రైస్ లోనికి చాలా రుచిగా ఉంటుంది.



Click it and Unblock the Notifications