Latest Updates
-
సూరత్‌లో దారుణం: భార్యను సిమెంట్ బాక్సులో దాచిన భర్త.. బంధాల్లో ఈ 'రెడ్ ఫ్లాగ్స్' కనిపిస్తే జాగ్రత్త! -
షుగర్ ఫ్రీ పుదీనా లస్సీ.. వేసవిలో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం! -
వేసవి తాపాన్ని తగ్గించే సత్తు లడ్డూ.. ఈ ఎండలకు బెస్ట్ స్వీట్ ఇదే! -
NEET UG 2026 అడ్మిట్ కార్డులు వచ్చేసాయి.. పరీక్షలో విజయం సాధించాలంటే ఈ చివరి నిమిషం జాగ్రత్తలు తప్పనిసరి! -
పాలు వద్దు, పంచదార వద్దు.. పటిక బెల్లంతో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ రవ్వ లడ్డు! -
ఏప్రిల్ 27 రాజయోగం: ఈ రాశుల వారికి ధన యోగం.. ఇక తిరుగులేదు! -
ఈ చేప మగాళ్లకు సర్వరోగ నివారిణి..ఒకేసారి బలం,ఓపిక వచ్చేస్తుంది! -
రాఘవ్ చద్దా స్పెషల్ మ్యాంగో షేక్.. ఐదు నిమిషాల్లో ఈజీగా చేసుకోండిలా..బరువు పెరిగే టెన్షన్ లేదు! -
వడగాల్పుల ఎఫెక్ట్: ఎండల నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మోహిని ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి!
స్పైసీ టమోటో - ఉల్లిపాయ సబ్జీ
టమోటో మరియు క్రిస్పీ ఉల్లిపాయల సబ్బీ ఎప్పుడూ మన భోజనంలో నోరూరిస్తుంటుంది . ఈ రెండు ఆహారపదార్థాలను ఉపయోగించి వంటలు తయారుచేయడం చాలా ఎక్కువ. ఇది రుచికరమైన ఒక సైడ్ డిష్ రిసిపి. ఉదాహరణకు ఇండియన్ సైడ్ డిష్ లలో టమోటో, ఉల్లిపాయ చట్నీ చాలా ఫేమస్. స్పైసీ సాండ్విచ్ లేదా రోటీలకు చాలా బెస్ట్ కాంబినేషన్.
అదే విధంగా ఈ రెండు ప్రధాన పదార్థాలను ఉపయోగించి వివిధ రకాల వంటలు కూడా తయారుచేస్తారు. ఉదా: టమోటో ఆనియన్ రసం, టమోటో ఆనియన్ సబ్జీ. ఈ టమోటో ఆనియన్ సబ్జీ చాలా సింపుల్ గా మరియు టేస్టీటా ఉంటుంది. పది నిముషాల్లో దీన్ని తయారుచేయవచ్చు. మీరు కూడా టేస్ట్ చేయాలంటే, ట్రై చేయండి...

ఉల్లిపాయలు: 2 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
టొమాటోస్: 3 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి 2 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
పసుపు: 1tsp
కారం: 1tsp
ధనియాల పొడి: ½tsp
జీలకర్ర: ఒక చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్: 1tsp
తయారుచేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి, నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, వాలు వేసి చిటపటలాడనివ్వాలి.
2. ఇవి వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద 3-4నిముషాలు వేగించుకవోాలి.
3. ఉల్లిపాయ ముక్కలు వేగుతుండగా , అందులో పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేస్తూ వేగించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత అందులో టమోటో ముక్కలు మరియు పచ్చిమిర్చి, ఉప్పు వేసి ఫ్రైచేసుకోవాలి.
4. అన్నింటిని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. టమోటో మెత్తబడేవరకూ ఉడికించాలి. స్పూన్ తోనే కొంతం ప్రెస్ చేస్తూ కలియబెట్టడం వల్ల టమోటో మెత్తగా గుజ్జులా తయారవుతుంది.
5. తర్వాత అందులో కారం, ధనియాల పొడి వేసి మరో నిముషం మిక్స్ చేసి ఉడికించుకోవాలి. అంతే స్పైసీ టమోటో ఆనియన్ సబ్జీ రెడీ. దీన్ని రోటీలకు సైడ్ డిష్ గా సర్వ్ చేయవచ్చు.



Click it and Unblock the Notifications