Latest Updates
-
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే!
కమ్మని..కలర్ ఫుల్ బూందీ రైతా...
Veg
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్ధాలు:
బూందీ: 100grm
పెరుగు: 2cups
పచ్చిమిర్చి:2
ఉప్పు: రుచికి తగినంత
వేయించిన జీలకర్ర పొడి: 1/2tsp
కొత్తిమీర తరిగినది: 2tbsp
కారం: 1/2tsp
తయారు చేయు విధానం:
1. మొదటగా బూందీని నీళ్ళల్లో వేసి 2నిమిషాలు తర్వాత ఒకప్లేట్ లోనికి తీసుకోవాలి. పెరుగును చిక్కగా చిలుక్కోవాలి. దానిలో ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, తరిగిన కొత్తిమీర ఆకులలో సగం వేయాలి.
2. తర్వాత అందులో బూందీ వేసి గరిటతో బాగా కలపాలి. తర్వాత మిగిలిన జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర ఆకులు, కారం వేసి సర్వ్ చేయడమే. దీనిని కాసేపు ఫ్రిజ్ లో ఉంచి చల్ల చల్లగా తింటే చాలా బాగుంటుంది.
Comments
Read more about: curd salt boondi coriander leaves boondi raita పెరుగు ఉప్పు బూందీ కొత్తిమీర బూందీ రైతా
English summary
Sweety and Tasty Boondi Raita | కమ్మని..కలర్ ఫుల్ బూందీ రైతా...
Story first published: Monday, March 5, 2012, 15:26 [IST]
Other articles published on Mar 5, 2012



Click it and Unblock the Notifications