Latest Updates
-
కోడిగుడ్డుతో రొటీన్ కూరలు బోర్ కొట్టాయా? అయితే ఈ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బటర్ మసాలా ట్రై చేయండి! -
జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేసే బయోటిన్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ప్లఫ్ఫీగా, జ్యూసీగా.. ఈ చిల్లీ ఆమ్లెట్ ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.. -
పెళ్లి వేడుకలకు వరుణుడి గండం! మే నెలలో పెళ్లిళ్లు చేసుకునే వారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే -
నోట్లో కరిగిపోయే గులాబ్ జామున్ కావాలా? అయితే స్వీట్ షాపుల సీక్రెట్ ఇదే! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ తప్పులు చేస్తే బిడ్డకు ప్రమాదమేనా? -
రొటీన్ చికెన్ కూరతో బోర్ కొట్టిందా? అయితే ఈ సండే మధురై చికెన్ కొత్తు కర్రీ ట్రై చేయండి -
పెళ్లైన ఏడు నెలలకే నవ దంపతుల విషాదాంతం… అసలు ఏం జరిగింది? షాకింగ్ నిజాలు! -
పరగడుపున ఈ జ్యూస్ తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు..కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది! -
NEET రాసేటప్పుడు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు, ఈ చిట్కాలు పాటిస్తే చాలు!
ట్రెడిషినల్ కి అద్దం పట్టే టొమోటో రైస్

కావసిన పదార్థాలు:
టమోటో: 4
బాస్మతి రైస్: 2cups
ఉల్లిపాయ: 1
వెల్లుల్లి: 3
పచ్చిమిర్చి: 2
చెక్క, లవంగం: 2:4
యాలకులు: 4
బిరియాని ఆకు: 1
జిలకర్ర పొడి: 1tsp
నెయ్యి: 1tbsp
ఉప్పు : రుచికి తగినంత
తయారు చేయు విధానము:
1. మొదటగా బాస్మతి బియ్యాన్ని మంచి నీటితో శుభ్రం చేసి అరగంటపాటు నానబెట్టాలి
2. తర్వాత టమోటలను చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయను గ్రైడ్ చేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి
4. స్టౌవెలిగించి మైక్రో వేవ్ బుల్ ఓవెన్ పెట్టి అందులో కొద్ది నెయ్యి వేసి వేడయ్యాక అందులో బిర్యాని ఆకు, గ్రీన్ చిల్లి, చెక్క, లవంగం, యాలకులు వేసి దోరగా వేగనివ్వాలి.
5. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకొన్న టమోట్ ముక్కలను వేసి బాగా వేగనివ్వాలి. అందులోని రుచికి సరిపడా ఉప్పు వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత జలకర్ర పొడి కలిపి, బియ్యంను కూడా బాగా కలగలపాలి
6. ఇప్పుడు బియ్యంకు రెండొంతులు నీళ్ళు పోసి మూత పెట్టి 15-20నిమిషాలపాటు ఉడకనివ్వాలి. అంతే వేడి వేడి ఇడియన్ మైక్రోఓవేన్ టమోట రైస్ రేడీ.



Click it and Unblock the Notifications