మ్యాంగో రైస్ రెసిపీ! మావిన్కాయ చిత్రాన్న! మామిడికాయ పులిహోర రెసిపీ
ఉదయాన్నే ఆరోగ్యకరమైన అలాగే రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ ని ప్రిపేర్ చేయడమన్నది ప్రతి సారి అంత సులువైన విషయం కాదు. కొన్ని సార్లు బ్రేక్ ఫాస్ట్ ఏమిటన్న విషయం గురించి ఒక స్పష్టమైన ఆలోచన కుదరదు. డెలీషియస్ బ్రేక్ఫాస్ట్ డిష్ ను తయారుచేయడం అందులోనూ తక్కువసమయం...