Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Hansika Motwani: క్యాండిల్ లైట్ వెలుతురులో అందంగా మెరిసిపోతున్న హన్సిక మోత్వానీ
పెళ్లి తర్వాత గ్లామర్ డోసు అమాంతం పెంచేసింది హన్సిక మోత్వానీ. పొట్టి పొట్టి దుస్తుల్లో తన అందాలను ఆరబోస్తూ ఎవరికీ తక్కువ కాదని నిరూపిస్తోంది ఈ దేశముదురు బ్యూటీ. పెళ్లయ్యాక మిగతా సెలబ్రిటీలు తమ అందాలను పొదుపుగా ప్రదర్శిస్
పెళ్లి తర్వాత గ్లామర్ డోసు అమాంతం పెంచేసింది హన్సిక మోత్వానీ. పొట్టి పొట్టి దుస్తుల్లో తన అందాలను ఆరబోస్తూ ఎవరికీ తక్కువ కాదని నిరూపిస్తోంది ఈ దేశముదురు బ్యూటీ. పెళ్లయ్యాక మిగతా సెలబ్రిటీలు తమ అందాలను పొదుపుగా ప్రదర్శిస్తుంటే.. హన్సిక మాత్రం బట్టల్లో పొదుపు పాటిస్తోంది.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన గ్లామరస్ పిక్స్ పోస్టు చేస్తూ కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది.

సరికొత్తగా తన అందాలను ప్రదర్శిస్తోంది. ఇన్ స్టా వేదికగా హాట్ హాట్ పిక్స్ పోస్టు చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని పిక్స్ పోస్టు చేసింది. ఈ పిక్స్ లో హన్సిక ఏదో హోటల్ లో కూర్చుని క్యాండిల్ లైట్ వెలుతురులో డిన్నర్ ను ఆస్వాదిస్తోంది.

రెడ్ కలర్ క్లీవ్ లెస్ వెస్టర్న్ వేర్ ధరించింది. పొడవాటి ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. తలలో తెల్లటి పువ్వు పెట్టుకుని ఎంతో అందంగా ఉంది హన్సిక. వావ్ అనిపించే తన అందాన్ని చూపించీ చూపించనట్లుగా చూపిస్తూ కుర్రాళ్లకు మత్తు ఎక్కిస్తోంది.

గతేడాది డిసెంబర్ 4వ తేదీన హన్సిక మోత్వానీ వ్యాపారవేత్త అయిన సోహైల్ కథూరియాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లినే ఓ రియాల్టీ షోగా తీర్చిదిద్దారు. ఈ పెళ్లి ప్రముఖ ఓటీటీ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ షోకు హన్సికాస్ లవ్ షాదీ డ్రామా అనే పేరు పెట్టారు.

అల్లు అర్జున్ దేశ ముదురు మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది హన్సిక మోత్వానీ. అంతకు ముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది. మొదట బాలీవుడ్ లో సినిమాలు చేసింది ఈ బ్యూటీ. తర్వాతే దేశముదురు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.
ప్రస్తుతం ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు పెద్దగా రావడం లేదు. అందుకే సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉంటుంది.



Click it and Unblock the Notifications