Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
Lavanya Tripathi: అందాల ఆరబోతతో మత్తెక్కిస్తున్న లావణ్య త్రిపాఠి పాప
మొదటి సినిమాతోనే సినీ ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకుంది లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి సినిమాలో తన అందంతో, అభినయంతో ఆకట్టుకుంది. ఈ బ్యూటీ తన క్యూట్ లుక్స్ తో కుర్రాళ్ల హృదాయలను కొల్లుగొట్టింది.
మొదటి సినిమాతోనే సినీ ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకుంది లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి సినిమాలో తన అందంతో, అభినయంతో ఆకట్టుకుంది. ఈ బ్యూటీ తన క్యూట్ లుక్స్ తో కుర్రాళ్ల హృదాయలను కొల్లుగొట్టింది.

ఆ తర్వాత సినిమా అవకాశాలు చాలానే వచ్చాయి. మీడియం రేంజ్ హీరోలతో పలు సినిమాలు చేసే సినీ ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ క్యూటీ బ్యూటీ నటించిన పలు సినిమాలు బాక్పాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు పొందాయి.

మంచి మంచి హిట్లు అందుకున్న లావణ్య త్రిపాఠి.. ఆ తర్వాత స్టోరీ సెలెక్షన్ సరిగ్గా లేక అపజయాలు మూటగట్టుకుంది. నానితో కలిసి భలే భలే మగాడివోయ్, నాగార్జున సోగ్గాడే చిన్నినాయన లాంటి సినిమాలు హిట్టు ఇవ్వగా.. ఆ తర్వాత వచ్చిన సినిమాలేవీ ఈ బ్యూటీకి మంచి పేరు తీసుకురాలేకపోయాయి.

ఈ మధ్యే వెబ్ సిరీసుల్లోనూ నటిస్తోంది లావణ్య త్రిపాఠి. పులి కేక అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో కనిపించింది ఈ అందాల రాక్షసి. ఇందులో లావణ్య పర్ఫార్మెన్స్ కి మంచి మార్కులే పడ్డాయి.

ఈ తర్వాత లావణ్య త్రిపాఠికి క్రమంగా సినిమా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దీంతో తన ఫోకస్ ను అంతా ప్రస్తుతానికి సోషల్ మీడియాపై పెట్టింది.

బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు నిర్వహిస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది. సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్ లో అదిరిపోయే డ్రెస్సులు ధరిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.

క్యాజువల్ డ్రెస్సులు, మోడ్రన్ డ్రెస్సులు వేసుకుంటూ సందర్భానికి తగ్గట్టు హాట్ గా కనిపిస్తూ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది.
మినీ స్కర్టులతో కుర్రాళ్లకు మతిపోయేలా చేస్తోంది. ఎద అందాలతో ఏమారుస్తోంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని పిక్స్ పోస్టు చేసింది. ట్రెండీ డ్రెస్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. జంప్ సూట్ లాంటి డ్రెస్సులో లావణ్య అదిరిపోయింది. ఎద అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు గాలం వేస్తోంది.



Click it and Unblock the Notifications
