Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
జిమ్ బోర్ కొడితే... ! డ్యాన్స్ వుందిగా....!

శరీరంలోని అధిక కొవ్వును కరిగించాలంటే ప్రతిరోజూ 30 నుండి 45 నిమిషాల బ్రిస్క్ డ్యాన్స్ చాలట. డ్యాన్స్ లో శరీరం ఎటుపడితే అటు వంగి వివిధ భాగాల కొవ్వు కరిగిపోతుంది. పొట్ట, వీపు, పిరుదులు, తొడలు మొదలైన భాగాల కొవ్వు తగ్గటానికి 'బెల్లీ డ్యాన్స్' లేదా' కేబరే డ్యాన్స్'మంచివని నిపుణులు చెపుతున్నారు. బ్యాలెట్ డాన్స్ లో శరీరం ఏ షేప్ కావాలనుకుంటే అది పొందవచ్చు. హిప్ హాప్, జాజ్, ఫ్రీ ఫుట్ డ్యాన్స్ లు అదనపు కేలరీలను ఖర్చు తేలికగా చేస్తాయి. 45 నిమిషాలపాటు ఫుట్ డాన్స్ చేస్తే గణనీయమైన ఫలితాలు వుంటాయని నిపుణులు వెల్లడించారు.
మ్యూజిక్ ధ్వని అధికంగా వుండి వేగంగా వుంటే, డ్యాన్స్ కదలికలు సైతం సమర్ధవంతంగా వుంటాయని తెలిపారు. డ్యాన్సింగ్ బరువు తగ్గించటమే కాక ఆరోగ్యం కూడా ఇస్తుంది. హార్ట్ రేట్ పెంచి ఆరోగ్యాన్నివ్వడం, శరీరంలో బ్లడ్ సర్కులేషన్ పెంచడం వంటి ద్వారా మేలు చేస్తుంది. ఒత్తిడి బాగా తగ్గి తేలికైన జీవనం కలుగుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఈ డ్యాన్స్ లను ఎవరైనా, ఎపుడైనా, చివరకు టి.వి. వీడియోలు సైతం చూసేస్తూ చేసి ఆనందించేయవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications