Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఫేవరెట్ దుస్తులు పక్కన పడేశారా?

1. ముందుగా టైట్ అయిన దుస్తులు వేయండి. మీ శరీరంలోని ఏ భాగాలవద్ద అవి టైట్ అయ్యాయో తెలుసుకోండి. పొట్టవద్దా, నడుమా, వక్షోజాలవద్దా, తొడల భాగమా లేక చేతులా అనేది చెక్ చేయండి.
2. ఇక మీ ఆహారంలో పోషకాలు కల కూరలు, పండ్లు చేర్చండి. వేపుడులు, బేకరీ జంక్ తినకండి. ఆకలి నియంత్రించటానికి ప్రొటీన్లు అధికంగా వుండే ఆహారం తినండి.
3. స్వీట్లు, రైస్, మొదలైన కార్బో హైడ్రేట్ పదార్ధాలు వదలండి. కేలరీలు అధికంగా లేని తేలిక భోజనం చేయండి.
4. ఆహారం సమయానికి తీసుకోండి. నిద్రకు 3 లేదా 4 గంటల ముందు ఆహారం తీసుకోండి.
5. మీ బ్రేక్ ఫాస్ట్ మాత్రమే అధికంగా కడుపు నింపేదిగా వుండాలని గ్రహించండి. పాల ఉత్పత్తులలో తక్కువ కొవ్వు వుండేలా చూడండి. పండ్ల రసాలు తరచుగా తీసుకోండి.
6. ప్రతి భోజనం తర్వాత నిమ్మరసం కలిపిన ఒక గ్లాసు వేడినీరు తాగండి.
7. నడక, జాగింగ్ వంటివి కాకుండా అరబిక్ వ్యాయామాలు రోజుకు రెండుసార్లు చేయండి.
8. ఆల్కహాలు, కూల్ డ్రింకులు వదిలేయండి.
ఈ చర్యలు పాటిస్తే, రెండు వారాలలో, మీరు టైట్ అయ్యాయంటూపక్కన పడేసిన మీ ఫేవరెట్ దుస్తులు మళ్ళీ మరోమారు ధరించి ఆనందించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications