Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆహారంతో అంగసౌష్టవం మీ సొంతం!

1. మొట్టమొదటిగా మీరు ఏ రకం ఆహారం తీసుకుంటున్నారనేది గమనించండి. ఎప్పుడు ఏది తిన్నప్పటికి కొంచెం ఆలోచించి తినండి. జంక్ ఫుడ్ లు మిమ్మల్ని నాజూకు చేస్తాయని చాలామంది భావిస్తారు. రడీమేడ్ ఆహార పదార్ధాలకు, ఉప్పు, షుగర్ మొదలగు వాటిని దూరంగా వుంచండి. ఇక సన్నటి నాజూకైన శరీరం మీ సొంతంగా భావించండి.
2. శరీరంలోని మలినాలు పొగొట్టుకునేటందుకు, శరీరం లోపలి భాగాలు శుభ్రపడేటందుకు నీరు అధికంగా తాగండి. నీరు అధికంగా తాగినందువల్ల కూడా మీరు ఆహారం తక్కువ పరిమాణంలో తీసుకుంటారు. ఉప్పు వున్న పదార్ధాలు మీ శరీరంలో అధిక ద్రవాన్ని నిలువ చేస్తాయి. కనుక వాటికి దూరంగా వుండండి.
3. శరీరంలో విష పదార్ధాలైన చెమట, మూత్రం, మలం మొదలగు వాటిని వెంట వెంటనే విసర్జించండి. చెమట వచ్చేటంతవరకు వ్యాయామాలు చేయండి. చేసే వ్యాయామాలు పొట్టను తగ్గించేవిలా చూడండి. కొద్దిపాటి గుండె సంబంధిత వ్యాయామాలు కూడా మీరు రోజంతా ఫిట్ గా వుండేలా చేస్తాయి.
4. శరీర అవయవాలను ఒక క్రమ పద్ధతిలో మెలితిప్పగల యోగాసనాలు కూడా మీరు కోరుకునే 36-24-36 శరీరానికి తోడ్పడగలవు. వీటితో నడుము, పొట్ట మొదలైన భాగాలు అధికంగా ప్రభావించబడతాయి.
5. బాడీ బిల్డింగ్ కూడా మీ శరీర ఛాతీ భాగాన్ని, దిగువ భాగాన్ని బాగా ప్రభావితం చేయగలదు. శరీర కండలకు దారుఢ్యాన్నిచ్చే బస్కీలు, బరువులు ఎత్తడం, మొదలైనవి కూడా శరీరానికి అవసరమైన కండలను, ఒంపు సొంపులను కలిగిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications