Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
చక్కటి అందం, ఆరోగ్యం మీసొంతం!

నెయ్యికిగల పోషక లాభాలు -
1. ఇది త్వరగా జీర్ణమవుతుంది. వేడినీటితో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గి మలబద్ధకం పోతుంది.
2. నెయ్యిలో విటమిన్ ఎ, డి మరియు ఇ వుంటాయి. కనుక పిల్లలకు రొట్టెలు, అన్నం మొదలైన వాటిలో వేస్తారు.
3. నెయ్యిలో వున్న కొవ్వు విటమిన్లను గ్రహించి, నిల్వ వుంచి శరీరానికి అందిస్తుంది.
4. పిల్లలలో మెదడు ఎదుగుదలకు సహకరిస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. గర్భవతులకు, పాలు ఇచ్చే తల్లులకు మంచి పోషకాహారం.
5. వెన్నను సౌందర్య సాధనాలలో ఉపయోగిస్తారు. చర్మానికి రాస్తే మంచి కాంతి వస్తుంది. మెత్తపడుతుంది.
ప్రతిరోజూ ఆహారంలో రెండు చెంచాల నెయ్యి కలుపుకు తింటే గుండె ఆరోగ్యానికి, శరీర పటుత్వానికి మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications