Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
మగవారి స్తనాలు మాయమవ్వాలంటే!

1. జంక్ ఫుడ్ వదలండి - ఛీజ్ బర్గర్లు, వేపుడులు, పిజ్జాలు తినడం మానాలి. కూల్ డ్రింకులు మానండి. ఆల్కహాల్, స్మాకింగ్ వంటివి తగ్గించాలి.
2. మీ రోజు మొత్తం ఆహారం 1,000 నుండి 1500 కేలరీలుగా వుండేలా చూడండి. కొద్ది కొద్దిగా తరచుగా తినండి నీరు అధికంగా తాగితే, తినే ఆహార పరిమాణం తగ్గుతుంది. పండ్లు బాగా తీసుకోండి.
3. బెంచ్ ప్రెస్ - మగవారి స్తనాలు మాయమవ్వాలంటే వెయిట్ లిఫ్టర్స్ వాడే బెంచ్ ప్రెస్ వ్యాయామం చాలా బాగా పనిచేస్తుంది. కండరాలను, ఛాతీని బలపరుస్తుంది. బెంచ్ పై వెల్లకిలా పడుకోవడం మీ ఛాతీని వెన్నును గట్టిగా ప్రెస్ చేయడం చేస్తే క్రమేణా మీ ఛాతీ కొవ్వు కరిగిపోతుంది.
4. మగవారి స్తనాలు జెనెటిక్ పరిస్ధితినిబట్టి కూడా వుంటాయి. ఫైటో ఈస్టరోజన్ ఆహారాలు మానేస్తే వీటి లావు కొంత నియంత్రించవచ్చు. బ్రెస్టు కణాలలో వుండేది కొవ్వు మాత్రమే కనుక అది వర్కవుట్లు, ఆహారం మితంగా తీసుకోవడంతో నియంత్రించవచ్చు.
5. పుష్ అప్ లు, డంబ్ బెల్స్ కూడా విశాలమైన ఛాతీ కొరకు సూచించవచ్చు. లేదా స్విమ్మింగ్, సైకిలింగ్, రన్నింగ్ వంటి హార్ట్ పంపింగ్ వ్యాయామాలు విశాలమైన ఛాతీకి పురుషులకు సహకరిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications