Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
ఖచ్చితంగా వందేళ్లూ జీవించండి!

1. రెడ్ బెల్ పెప్పర్ (కాప్సికం) - ఈ యాంటీ ఆక్సిడెంట్ ఆహారం కిడ్నీలకు మంచిది. శరీర ఆరోగ్యానికి చాలా మంచిది కూడాను. కావలసిన పీచు, విటమన్ బి 6, విటమిన్ ఎ, ఫోలిక్ యాసిడ్ లైపోసిన్ వంటివి వుంటాయి. అయితే వీటిని అధికంగా వేడిచేయరాదు. పోషకాలు పోతాయి. పచ్చివిగా తింటే మంచిది. ఈ ఆహారం కిడ్నీని నూటికి నూరు శాతం కాపాడుతుంది.
2. కేబేజి మరియు కాలీఫ్లవర్ - పచ్చనైన ఈ రెండు ఆకు కూరలు కిడ్నీలకు మంచిది. కేబేజిలో విటమిన్ కె , కాలీఫ్లవర్ లో విటమిన్ సి , కాల్షియం వుంటాయి.
3. ఎగ్ వైట్ - గుడ్డులో తెల్లగా వుండే భాగం లో వుండే ఎమినో యాసిడ్లు కిడ్నీకి చాలా మంచిది. తెల్లటి భాగం మాత్రమే తినండి. గుడ్డులోని ఇతర భాగాలు కిడ్నీలకు హాని చేస్తాయి.
4. బెర్రీలు - రంగు రంగుల బెర్రీలు కిడ్నీలకు చాలా మంచిది. స్ట్రాబెర్రీ, రస్ బెర్రీ, బ్లూ బెర్రీ, క్రాన్ బెర్రీ ఏదైనా సరే మంచివే. యాంటీ ఆక్సిడెంట్లు కల బెర్రీలు కేన్సర్ కూడా మంచి ఔషధంగా పనిచేస్తాయి.
5. ఆలివ్ నూనె - ఏ ఇతర నూనెలకంటే కూడా ఆలివ్ నూనె, కిడ్నీలకు శారీరక ఆరోగ్యానికి చాలా మంచిదని రుజువయింది. ఆలివ్ నూనె గుండెను కూడా ఆరోగ్యంగా వుంచుతుంది.
మంచి ఆహారపుటలవాట్లు ఆచరించాలంటే, కిడ్నీల కవసరమైన ఈ ఆఆహారాలను కూడా తినండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
