Latest Updates
-
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు!
జీరో సైజ్... డైట్...! జస్ట్ ఫైవ్ టిప్స్!!

అయిదే అయిదు చిట్కాలు:
1. నీరు ఆహారంగా - నీరు అధికంగా తాగండి. అది శరీరాన్ని శుభ్రపరచి మలినాలు తొలగించి కొంత బరువు తీసేస్తుంది. ఇక గట్టిగా శరీరంలో నిల్వవున్న కొవ్వు డిపాజిట్లు ఇక కరగటం మొదలు పెట్టి కొద్ది రోజుల్లో బరువు తగ్గుతుంది.
2. రెండు భోజనాలు - రెండో చర్యగా, మీరు ఏం తిన్నప్పటికి దానిని రోజుకు రెండు సార్లకు మాత్రమే కుదించండి. (ధాన్యాలు, ఒకగ్లాసు పాలు, కూరలు మొదలైనవి). తక్కువ కార్బోహైడ్రేట్లు, నీరు, పీచు అధికంగా వుండే కూరలు తినండి.
3. ఆకలి వేస్తే - మీకు ఆకలి వేసినపుడల్లా పచ్చి కూరలు లేదా గ్రీన్ టీ వంటివి తీసుకోండి. ఆహారం నియంత్రిస్తున్నారు కనుక ఆరోగ్యకరమైన సలాడ్లు, హెర్బల్ టీలు తీసుకున్నా పరవాలేదు.
4. గ్యాస్ - గ్యాస్ కలిగించే బంగాళా దుంప, బ్రక్కోలి, కేబేజి, ఆల్కహాల్ పానీయాలు, కార్న్ మొదలైనవి మానండి. గ్యాస్ పొట్టను ఉబ్బించి లావుగా కనపడేలా చేస్తుంది.
5. ఆహార సమయాలు - తినే తిండ్లకు సమయాలు పాటించండి. శరీరం జీర్ణక్రియకు సహకరించే ఎంజైములను తయారు చేస్తుంది. లేకుంటే జీర్ణక్రియ సమస్యలు వచ్చి పొట్ట గడబిడ చేస్తాయి.
వాకింగ్, జాగింగ్, ఇంటిపని చేయటం, మెట్లెక్కడం మొదలైన సులభమైన పనులు వ్యాయామాలకిందకే వచ్చి త్వరితంగా బరువు తగ్గించి అధిక శ్రమ లేకుండానే మిమ్మల్ని' స్లిమ్ ' చేస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications