Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అద్భుత ఫలితాలనిచ్చే నిమ్మరసం!

నిమ్మరసం ఆహారంగా వాడేటపుడు, ఘన ఆహారాలు తీసుకోకండి. పండ్లు, కూరగాయలు లేదా అన్నం వంటివి ఏమీ తినవద్దు. మసాలాలు కూడా తినకండి. ప్రతిరోజు 8 గ్లాసుల చొప్పున ఒక వారం రోజులపాటు నిమ్మరసం తాగుతూ వుండండి. ఎంత నీరు తాగాలనుకుంటే అంత తాగుతూండండి. కానీ ఘన ఆహారాలు ఎట్టిపరిస్ధితిలో తినవద్దు.
నిమ్మ రసం ఆహారంగా వాడేటపుడు లెమనేడ్ ఎలా తయారు చేయాలి? ఇది చాలా తేలిక. నిమ్మకాయ అర చెక్కను ఒక అర గ్లాసు నీటిలో కలిపి రెండు టేబుల్ స్పూన్ల తేనె, కొద్దిపాటి మిరియంపొడి వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని 4 గ్లాసుల చల్లటి నీటిలో కలిపి పలుచన చేయండి. ప్రతి గంటకు ఒక గ్లాసు చొప్పున రోజంతా తాగుతూండండి. ఈ రకంగా ఒక వారం రోజులపాటు తాగండి. అయితే మీరు తాగే నీరు చల్లనిదిగా వుండేలా చూడండి.
నిమ్మ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. అవి మీ శరీరంలోని మాలిన్యాలను తొలగిస్తాయి. మీరు తాగే తేనె మీకు రోజువారీ చర్యలకవసరమైన శక్తినిస్తుంది. ఈ రకంగా ఒక వారంపాటు మీరు నిమ్మరసం ఆహారంపై వుంటే శరీరంలోని వ్యర్ధ పదార్ధాలు పోయి మీ జీర్ణ వ్యవస్ధ శుభ్రపడుతుంది. శరీరం కాంతివంతంగాను, చురుకుగాను వుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications