Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇంటిలో వుండే మహిళలకు వ్యాయామాలు!

1. వ్యాయామం గుర్తుంచుకోండి. ఇంటిపనితో వ్యాయామం చేయాలనే విషయం మరచిపోతారు. కనుక ముందుగా ఉదయమే వ్యాయామాల దుస్తులు ధరించండి. కనీసం ఒక అరగంట వ్యాయామం చేయాలనే ప్రాధాన్యత గుర్తుంటుంది. అంతేకాదు వ్యాయామం మూడ్ వచ్చేస్తుంది.
2. మీ పని చేస్తూనే వ్యాయామం జత చేయండి. తరచుగా మెట్లు ఎక్కండి. పిల్లల కొరకు పరుగు పెట్టండి. రోజువారీ దిన చర్యలలోనే మీ వ్యాయామం చేరేలా చూడండి.
3. ఖాళీ సమయాన్ని వ్యాయామంకు కేటాయించండి. పది నిమిషాలు ఖాళీ దొరికితే దానిని వర్కవుట్లకు ఉపయోగించండి. మహిళలు శారీరకంగా ధృఢంగా వుంటే ఇల్లంతా ఆరోగ్యం, సంతోషమే.
4. కుటుంబ సభ్యులతో కలసి వర్కవుట్లు చేయండి. మీ భర్త, మీరు కలిసి నడక చేయండి. ఈ ఆలోచన రొమాంటిక్ గా వున్నప్పటికి చక్కటి ఫిట్ నెస్ ఏర్పడాలంటే ఇది మంచి పద్ధతి.
5. మీకు సమయం, ఆర్ధిక వనరుల లభ్యతలు వున్నట్లయితే ఒక వారం లేదా ఒక నెల పాటు ఒక పర్సనల్ ట్రైనర్ ను పెట్టుకొని వారితో కలసి వర్కవుట్లు చేయండి. వారు మీ శరీరానికి సరిపడే కొన్ని కొత్త వ్యాయామాలు నేర్పిస్తారు.
ఈ రకంగా గృహిణులు తమ ఇల్లు దాటకుండానే శారీరక ఫిట్ నెస్ ఏర్పరచుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications