Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
ఆరోగ్యకరమైన భారతీయ బ్రేక్ ఫాస్ట్!

మసాల వడ - మసాల వడ సాంబార్, కొబ్బరి చట్నీలతో కలిపి తింటే బాగుంటుంది. వడ సైజు కూడా ఒక మాదిరిగానే వుంటుంది. ఆవిరిపై ఉడికించినదైతే మంచిది. శనగపప్పు, కరివేపాకు, అల్లం, పచ్చిమిరప కలిపిన మిశ్రమాన్ని ఆవిరిపై ఉడికించవచ్చు. లేదా నూనెలో కూడా వేయించవచ్చు.
నూనెలేని పరోటాలు - వీటిలో వుండేది గోధుమ పిండి, నీరు, ఉడికించిన బంగాళ దుంప, పచ్చి మిర్లి మొదలైనవి. నూనెలేకుండా పెనంపై వేయించి తింటే ఎంతో తేలికగా జీర్ణం అయిపోతాయి. రొట్టెలవలే వుంటాయి. మంచి శక్తిని చేకూరుస్తాయి. బంగాళ దుంప బదులుగా కేబేజి, కాలీ ఫ్లవర్, బచ్చలి కూర వంటివి కూడా చేర్చవచ్చు. పరోటాలకు పక్కనే మంచి ఆకు కూర తయారు చేసుకుని కలిపి తింటే, శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. త్వరగా జీర్ణం అయి, మధ్యాహ్న భోజనానికి సిద్ధం అయేలా కూడా చేస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
